MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Feature
  • Train Ticket: ఈ రైలు టికెట్ రూ.17లక్షలు.. అంత స్పెషల్ ఏముంది ఈ రైలులో..?

Train Ticket: ఈ రైలు టికెట్ రూ.17లక్షలు.. అంత స్పెషల్ ఏముంది ఈ రైలులో..?

Train Ticket: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రైలు ఎప్పుడైనా ఎక్కారా? రైలు ఎక్కడం సంగతి పక్కన పెడితే.. కనీసం ఆ రైలు గురించి విన్నారా? అసలు ఆ రైలు ఎక్కడ ఉంది? అసలు ఆ రైలులో ఉన్న స్పెషాలిటీ ఏంటి?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 21 2026, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ప్రపంచంలో కెల్లా ఖరీదైన రైలు..
Image Credit : chat GPT

ప్రపంచంలో కెల్లా ఖరీదైన రైలు..

ఒక ట్రైన్ టికెట్ ఎంత ఉంటుంది? మనం ఎక్కే రైలును బట్టి, వెళ్లే ప్లేసును బట్టి ట్రైన్ టికెట్ మారుతూ ఉంటుంది. మన దేశంలో ఎంత లగ్జరీ ట్రైన్ ఎక్కినా కూడా రూ.3వేల నుంచి రూ.4 వేలకు మించి ఖర్చు అవ్వదు. కానీ, రూ.17లక్షల ట్రైన్ టికెట్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ రైలు వివరాలు ఇప్పుడు చూద్దాం..

జపాన్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బుల్లెట్ ట్రైన్. గంటలకు 300 నిమిషాలకు పైగా వేగంతో దూసుకువెళ్లే ఈ రైళ్లు ప్రయాణా సమయాన్ని తగ్గించేస్తాయి. అయితే, అదే జపాన్ లో వేగానికి పూర్తి భిన్నంగా.. కేవలం ప్రయాణాన్ని ఆస్వాదించేలా లగ్జరీ రైలు ఒకటి ఉంది. ఈ రైలు పేరు క్యూషు. ప్రయాణికులను తమ డెస్టినేషన్ కి చేర్చడమే కాదు, ప్రకృతి అందాలను, స్థానిక సంస్కృతి, సంప్రదాయ వంటకాలు, చారిత్రక ప్రదేశాలను చుట్టి చూపిస్తూ తిరుగుతుంది ఈ రైలు. ఇది జపాన్ లోని తొలి లగ్జరీ రైలు. దీనిని 2013లో ప్రారంభించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది...?
Image Credit : the-maharajas.com

ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది...?

ఈ రైలు పుకుయోకాలోని హకాటా స్టేషన్ నుంచి ప్రారంభమై.. అన్ని ప్రాంతాలు తిరిగి మళ్లీ అక్కడికే చేరుతుంది. ప్రయాణికులు 1వే, టూ వే ఏదైనా సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రయాణంలో పుకుయోకా, ఒయిటా, మియాజాకి, కగోషిమా, కుమామోటో, నాగాసాకి వంటి ప్రాంతాలు ఈ రైలు ప్రయాణిస్తుంది.

Related Articles

Related image1
Leafy Greens: ఆకుకూరలను తూకంతో ఎందుకు అమ్మరు?కట్టలు కట్టి అమ్మడం వెనక రీజన్ ఏంటి?
Related image2
Premium Rice: ఈ బియ్యం కేజీ రూ.15వేలు, ఈ కేజీ బియ్యంతో ఇంట్లోకి 3 నెలల సరుకులు కొనచ్చు..!
33
ఈ రైళ్లో టికెట్ ధర...
Image Credit : the-maharajas.com

ఈ రైళ్లో టికెట్ ధర...

ఈ రైలులో ప్రయాణించడానికి క్యాబిన్ రకం, ప్రయాణ కాలాన్ని బట్టి ఛార్జీలు మారుతాయి. 2 రోజులు ఒక్క రాత్రి ఈ రైలులో ప్రయాణిస్తే.. రూ.4 లక్షల నుంచి రూ.9.5లక్షల వరకు ఖర్చు అవుతుంది. అదే 4 రోజులు 3 రాత్రులు ఈ రైలులో ప్రయాణిస్తే.. రూ.8లక్షల నుంచి రూ.17లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ రైలులో లగ్జరీ వసతి ఉంటుంది. విందు భోజనం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ దొరకినది అంటూ ఉండదు. దీనికితోడు.. అందమైన ప్రదేశాలను కూడా చూపిస్తారు. ఇక, ఈ రైలులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే...ఈ రైలులో ఎక్కువ మంది ఎక్కడానికి ఉండదు. తక్కువ మందిని మాత్రమే అనుమతిస్తారు. ఫైవ్ స్టార్ హోటల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రతి కాబిన్ లోనే.. లగ్జరీ ఫీల్ వస్తుంది. స్పెషల్ గా ఒక్కో క్యాబిన్ కి సపరేటు బాత్రూమ్ ఉంటుంది. ఇక.. రైలు చాలా నెమ్మదిగా కదులుతుంది. అందమైన ప్రదేశాలన్నీ చూసే అవకాశం ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Recommended image1
Car Buying: భార్య పేరు మీద కారు కొంటే ఎంత లాభమో తెలుసా? సెలెబ్రిటీలు ఇలాగే కొంటారు
Recommended image2
Science Facts: 12 ఏళ్ల వయసులో అబ్బాయిలుగా మారే అమ్మాయిలు.. విచిత్ర గ్రామం ఇది !
Recommended image3
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ లీక్ కాకుండా ఉండాలంటే.. ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేయండి
Related Stories
Recommended image1
Leafy Greens: ఆకుకూరలను తూకంతో ఎందుకు అమ్మరు?కట్టలు కట్టి అమ్మడం వెనక రీజన్ ఏంటి?
Recommended image2
Premium Rice: ఈ బియ్యం కేజీ రూ.15వేలు, ఈ కేజీ బియ్యంతో ఇంట్లోకి 3 నెలల సరుకులు కొనచ్చు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved