MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసన రాకూడదంటే ఇలా చేయండి..

వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసన రాకూడదంటే ఇలా చేయండి..

వానాకాలం మొదలైంది. దీంతో ప్రతిరోజూ వానలు పడుతూనే ఉంటాయి. బట్టలు ఉతికేసినా ఆరని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో బట్టల నుంచి దుర్వాసన వస్తుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ వాసనకు చెక్ పెట్టొచ్చు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 04 2022, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వానాకాలంలో బట్టలను ఆరబెట్టడం పెద్ద తలనొప్పి అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్ లో సరిగ్గా ఎండ రాదు. దీంతో ఉతికేసిన బట్టలు మూడు నాలుగు రోజులకు కూడా ఆరవు. నీడ, తేమ వాతావారణంలో బట్టలు ఆరడం కష్టం. దాంతో బట్టల నుంచి దుర్వాసన వస్తుంటుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
bad smell

bad smell

పొరపాటున ఈ బట్టలను వేసుకున్నా.. వాటివల్ల చర్మంపై ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ ఈ వానాకాలంలో బట్టలను నుంచి దుర్వాసనను దూరం చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

36


బేకింగ్ సోడా

ఈ సీజన్ లో డిటర్జెంట్ పౌడర్ తో బట్టలను ఉతికినా.. వాటినుంచి మంచి స్మెల్ రాకపోతే.. బట్టలను ఉతికేటప్పుడు లాండ్రీ పౌడర్ తో పాటుగా నీటిలో కొద్దిగా వెనిగర్ కలపండి. ఇది బట్టల దుర్వాసనను వదిలించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇలా వద్దనుకుంటే బట్టల్లో  ఏ ప్లేస్ లో అయితే వాసన వస్తుందో అక్కడ బేకింగ్ సోడాను స్ప్రింకిల్ చేసినా దుర్వాసన మటుమాయం అవుతుంది.
 

46

వెనిగర్

వెనిగర్ ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. దీనిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ వెనిగర్ కూడా బట్టల నుంచి దుర్వాసనను వదిలించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం నీళ్లలో కొంచెం వెనిగర్ వేసి అందులో కొద్ది సేపు బట్టలను నానబెట్టి ఉతికేస్తే వాసన మటుమాయం అవుతుంది. అలాగే ఏ బట్టలకైతే బూజు వచ్చిందో ఆ ప్లేస్ వెనిగర్ ను అప్లై చేసి వాష్ చేసినా శుభ్రంగా మంచి వాసన వస్తాయి. 

56

నిమ్మరసం:  వానాకాలంలో బట్టలు సరిగ్గా ఆరవు. దాంతో బట్టల్లో తేమ అలాగే ఉంటుంది. అందుకే బట్టల నుంచి మురికి వాసన వస్తుంది. నిమ్మరసం బట్టల దుర్వాసనను వదిలిస్తుంది. ఇందుకోసం బట్టలను ఉతికేటప్పుడు ఆ  నీటిలో కొద్దిగా నిమ్మరసం కలపండి. దీంతో దుర్వాసన తొలగిపోతుంది. 
 

66

తడి బట్టలను, పొడి బట్టలను వేరు చేయాలి

వానాకాలంలో తడి బట్టలను, పొడి బట్టలను ఎప్పుడూ సపరేట్ గానే ఉంచాలి. కలిపి ఉంచితే రెండూ దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. వాసన లేకుంటేనే బట్టల్లో తేమ తొందరగా పోతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved