MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Water : నీళ్లను ఇలా తాగితేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు.. లేదంటే..?

Water : నీళ్లను ఇలా తాగితేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు.. లేదంటే..?

Water : నీళ్లతోనే ఆరోగ్యం, అందం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నీళ్లను తాగడానికి కూడా కొన్ని పద్దతులు ఉంటాయని మీకు తెలుసా.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 23 2022, 09:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

Water : నీళ్లే సర్వరోగ నివారిణి అంటారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నీళ్లను పుష్టిగా తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్య నుంచి కూడా బయటపడతారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల అధిక బరువును కోల్పోవడమే కాదు కిడ్నీల్లో రాళ్లు కూడా తొలగిపోతాయి. పుష్ఠిగా నీళ్లను తాగితే.. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశమే ఉండదట. ముఖ్యంగా శరీరానికి అవసరమైన నీళ్లను తాగడం వల్ల మెదడు, జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. శ్వాసక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

37

మనం రోజుకు ఎంత నీటిని తీసుకోవాలన్న విషయం శారీరక శ్రమ, శరీరతత్వం, వాతావరణం వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

47

ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం మేల్కోగానే రెండు గ్లాసుల  నీటిని తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు. ఎక్సర్ సైజెస్ చేసే కంటే ముందే రెండు గ్లాసుల నీటిని తాగిగే అవయవాలు బాగా పనిచేస్తాయట. అలాగే భోజనం లేదా టిఫిన్ ఏదైనా కానీయండి.. తినేటప్పుడు కాకుండా తినడానికి ఇంకా అర్థగంట ఉండగా నీళ్లను తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుంది. 

57

స్నానం చేయడానికి ముందుగా నీళ్లను తాగితో అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇక నైట్ టైం నిద్రపోయే అర్థగంట ముందు గ్లాస్ నీళ్ల ను తాగాలి. దీనివల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. 

67

ముఖ్యంగా ఈ వేసవిలో నీళ్లను వీలైనంత ఎక్కువగా తాగాలి. ఎందుకంటే ఈ ఉక్కపోతలకు, దారుణమైన ఎండల ప్రభావంతో శరీరంలో ఉండే నీరంతా చెమట రూపంలో వెళ్లిపోతూ ఉంటుంది. దీంతో మీరు డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. డీహైడ్రేషన్ తో ఒక్కో సారి ప్రాణాలు కూడా పోవచ్చు. ఇలా జరగకూడదంటే శరీరానికి సరిపడా నీటిని తాగుతూ ఉండాలి. 

77

మూత్రం, చెమట, శ్వాసించడం వల్ల కూడా మన శరీరంలోంచి నీరు బయటకు పోతుంది. ఒంట్లో నీటి కంటెంట్ ఎక్కువగా లేకపోతే అవయవాలు సరిగ్గా పనిచేయవు. కాబట్టి నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండండి.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
రాధా-కృష్ణుల బంధం నుంచి భార్యాభర్తలు నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది
Recommended image2
Temple: ఈ గుడిలోకి చెప్పులు వేసుకొని లోపలికి వెళతారు... ఎందుకు అనుమతి ఇస్తారో తెలుసా..?
Recommended image3
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved