MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • అందం తింటున్నాడా.. మహేష్ బాబు యంగ్ లుక్స్ సీక్సెట్స్ ఇవే...

అందం తింటున్నాడా.. మహేష్ బాబు యంగ్ లుక్స్ సీక్సెట్స్ ఇవే...

మహేష్... ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయి. ఇది ఎంత నిజం అంటే.. వయసు పెరుగుతున్నాకొద్ది మహేష్ బాబులో ఆ ఛార్మింగ్ మెస్మరైజేషన్ తగ్గడం లేదు. రోజురోజుకూ కుర్రాడిలా తయారవుతున్నాడు. 46యేళ్ల వయసులోనో సిమ్లా ఆపిల్ పండులా ఉంటాడు. మరి మహేష్ యంగ్ లుక్స్ సీక్రెట్ ఏంటీ?

1 Min read
Author : Bukka Sumabala
Published : May 13 2022, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబు. దశాబ్దాల నుంచి స్పెషల్ లేడీ ఫాన్ ఫాలోయింగ్ లో తెలుగు ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మహేష్ బాబుకు ఇన్ స్ట్రా గ్రాంలో ఉన్న ఫాలోయింగ్ తెలిస్తే షాక్ అవుతారు. 8 మిలియన్ ఫాలోవర్స్ తో మాసివ్ ఫాన్ బేస్ మహేష్ సొంతం.

39

మహేష్ బాబుకు ప్రస్తుతం 46 యేళ్లు.. కానీ 30 అంటే నమ్మేలా ఉంటాడు. ఉండడమేంటి.. అలాగే కనిపిస్తారు. అందుకే లేడీ ఫ్యాన్స్ పిచ్చెత్తిపోతారు.

49

మరి మహేష్ ఇలా ఇంత వయసు తక్కువగా కనిపించడానికి కారణమేంటి..? ఆ రహస్యం ఏంటీ??  కాస్త తెలిస్తే మేమూ ఫాలో అవుతాం కదా.. అనుకుంటుంటారు చాలామంది. మరి చూడండి.

59

మహేష్ మొహంలో సహజకాంతి కనిపిస్తుంది. దీనికి కారణం క్రమం తప్పని వ్యాయామమే... రోజూ గంటన్నరపాటు ఖచ్చితంగా వ్యాయామం చేస్తాడు.

69

ప్రోటీన్ చర్మ పొరల మధ్య ఏర్పడే ఖాళీలను పూరించడంలో కీలకంగా పనిచేస్తాయి. అందుకే మహేష్ రోజూ క్రమం తప్పకుండా కచ్చితమైన మోతాదులో ప్రోటీన్ తన ఆహారంలో ఉండేలా చూసుకుంటాడు.

79

విటమిన్ సి, అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటాడు. ఈ రెండూ శరీరంలో కొల్లాజిన్ స్థాయిల్ని పెంచుతాయి. దీనివల్ల చర్మం బలంగా తయారవుతుంది. 

89

జంక్ ఫుడ్ కు చాలా దూరంగా ఉంటాడు. డైట్ ఖచ్చితంగా ఫాలో అవుతాడు. అదే మహేష్ మొహంలో కనిపిస్తుంటుంది. మీరూ అలా కావాలంటే జంక్ ఫుడ్ కు టాటా చెప్పాల్సిందే. 

99

ఎప్పుడూ సంతోషంగా ఉండడం, చక్కటి కుటుంబ జీవితం ఇవే తన అందానికి అసలు రహస్యం అని మహేష్ నమ్ముతాడు. దీనికి తగ్గట్టుగానే మహేష్ ఫ్యామిలీ మ్యాన్.. షూటింగ్ తరువాత కుటుంబానికే తన సమయాన్ని కేటాయిస్తాడు.

About the Author

BS
Bukka Sumabala
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Daily one Clove: రోజూ ఉదయాన్నే ఒక్క లవంగం తింటే ఆ రోజులో జరిగేది ఇదే
Recommended image2
స్లీప్ టూరిజం అంటే ఏమిటి? ఇండియాలో ఇందుకు పర్ఫెక్ట్ ప్లేసెస్ ఏవి?
Recommended image3
Coconut Sprout: కొబ్బరికాయ పువ్వు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved