New Year Rangoli: కొత్త ఏడాదికి అందమైన రంగుల ముగ్గులు ఇవిగో
New Year Rangoli: కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు రంగుల ముగ్గులతో సిద్ధమైపోతారు. అయితే ఆ రోజు ఏ ముగ్గు వేయాలా అని ముందునుంచే ఆలోచిస్తారు. ఇక్కడ మేము కొన్ని ముగ్గుల ఐడియాలు ఇచ్చాము. వాకలికి ఎంతో నిండుదనాన్ని అందిస్తాయి.
15

Image Credit : Getty
సింపుల్ ముగ్గులు
వాకిలిలో చుక్కలు లేకుండా కేవలం డిజైన్లతో ముగ్గు వేయాలనుకుంటే ఇది బెస్ట్ రంగోలి. నిండుగా రంగులతో ఇది కొత్త ఏడాదికి శుభారంభాన్ని ఇస్తుంది.
25
Image Credit : Getty
పద్మాల ముగ్గు
ఇది పాత కాలం నాటి ముగ్గే. కానీ ఇప్పటికే ఈ ముగ్గును వేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇందులో ఉండే పద్మాల వల్ల దీనికి ప్రాముఖ్యత వచ్చింది.
35
Image Credit : Getty
కుండల ముగ్గు
ఈ ముగ్గు న్యూ ఇయర్ కి మాత్రమే కాదు, సంక్రాంతికి వేసినా అందంగా ఉంటుంది. నిండైనా అందమైన రంగోలి ఇది.
45
Image Credit : Getty
ఉదయించే సూర్యుడిలాంటి ముగ్గు
కొత్త ఏడాదిలో ఉదయించే సూర్యుడిని సూచించే ముగ్గు ఇది. చూసేందుకు అద్భుతంగా కనిపిస్తుంది. చక్కటి రంగులు వేస్తే వాకిలిలో నిండుగా ఉంటుంది.
55
Image Credit : Getty
గీతల ముగ్గు
కేవలం గీతలతో వేసే ముగ్గు ఇది. చాలా సులువుగా కూడా వేసేయచ్చు. ముందుగా బుక్ మీద వేసి ప్రాక్టీసు చేయండి.
Latest Videos

