MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • Kitchen Hacks: బెండకాయ జిగురు లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలా? ఈ ఒక్క చిట్కా వాడితే చాలు..!

Kitchen Hacks: బెండకాయ జిగురు లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలా? ఈ ఒక్క చిట్కా వాడితే చాలు..!

 Kitchen Hacks: బెండకాయ అంటే ఇష్టం ఉన్నా, వండుతుంటే జిగురుగా ఉంటుందని చాలా మంది దీనిని పక్కన పెట్టేస్తారు. హోటల్ స్టైలో బెండీ ఫ్రై ఎలా చేయాలో తెలుసా? 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 04 2026, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Okra
Image Credit : Getty

Okra

మనకు సులభంగా లభించే కూరగాయల్లో బెండకాయ కూడా ఒకటి. బెండకాయ తినడానికి రుచిగా ఉంటుంది. కానీ..దీనిని వండటమే కష్టం. బెండకాయ కట్ చేస్తున్నప్పుడే చాలా జిగురుగా ఉంటుంది. ఇక.. కూర వండుతుంటే కూడా చాలా జిగురుగా ఉంటుంది. చాలా మందికి బెండీ ఫ్రై చేయడమే రాదు. జిగురుగా, మెత్తగా అయిపోతుందని.. దీని వల్ల రుచి బాగోదు అని అనుకుంటూ ఉంటారు. అయితే.. సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. హోటల్ స్టైల్ లో బెండీ ఫ్రై చేయచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
 తాజా బెండకాయ ఎంచుకోవాలి...
Image Credit : stockPhoto

తాజా బెండకాయ ఎంచుకోవాలి...

ముందుగా, తాజా బెండకాయను ఎంచుకోవాలి. ముఖ్యంగా చిన్నగా, తాజాగా ఉండే వాటిని ఎంచుకోవాలి. పెద్ద బెండకాయల్లో జిగురు ఎక్కువగా ఉంటుంది. చిన్నగా ఉన్నవాటిలో జిగురు కాస్త తక్కువగా ఉంటుంది. ఇక... వీటిని నీటితో శుభ్రంగా కడిగి.. టవల్ మీద తడి మొత్తం పోయేలా ఆరబెట్టాలి. పూర్తిగా పొడిగా అయ్యేలా చూసుకోవాలి.

నిమ్మరసం చల్లడం...

బెండకాయ ముక్కలుగా కోయడానికి ముందు.. ఆ కాయలపై నిమ్మరసం లేదా.. వెనిగర్ ని లైట్ గా స్ప్రే చేసుకోవాలి. చాలా హోటల్ లో చెఫ్ లు ఈ టెక్నిక్ ని వాడుతూ ఉంటారు. నిమ్మకాయలోని తేలికపాటి ఆమ్లం.. జిగురుగా మారకుండా కంట్రోల్ చేస్తుంది.

Related Articles

Related image1
Fenugreek Leaves: మెంతాకులు సంవత్సరం పొడువునా ఎలా స్టోర్ చేయాలో తెలుసా
Related image2
Curd: పెరుగు పులవకుండా తాజాగా ఉండాలా? ఇదొక్కటి వేస్తే చాలు
33
ఎలా కట్ చేయాలంటే....
Image Credit : others

ఎలా కట్ చేయాలంటే....

బెండకాయలను కట్ చేసేటప్పుడు కూడా సింపుల్ టెక్నిక్ వాడాలి. పదునైన చాక్ తో మాత్రమే కట్ చేయాలి. అప్పుడు ఎక్కువ ఒత్తిడి లేకుండా.. చెదిరిపోకుండా ఉంటుంది. ఫ్రై చేసినప్పుడు కూడా మంచిగా ఫ్రై అవుతాయి. అంతేకాదు.. వీటిని తవాపై వేయిస్తే.. చాలా తొందరగా క్రిస్పీగా మారతాయి. రుచిగా కూడా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
చిట్కాలు మరియు ఉపాయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Fenugreek Leaves: మెంతాకులు సంవత్సరం పొడువునా ఎలా స్టోర్ చేయాలో తెలుసా
Recommended image2
Curd: పెరుగు పులవకుండా తాజాగా ఉండాలా? ఇదొక్కటి వేస్తే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved