MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Happy Christmas 2022: మీ స్నేహితులకు, బంధువులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఇలా చెప్పండి..

Happy Christmas 2022: మీ స్నేహితులకు, బంధువులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఇలా చెప్పండి..

ప్రతి ఏడాది డిసెంబర్ 25 న ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఏసు ప్రభు జననానికి గుర్తుగా ఈ రోజుకు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ సందర్భంగా మీ బంధువులకు, స్నేహితులకు విషెస్ ఇలా చెప్పేయండి.  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Dec 25 2022, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

యేసు క్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకుంటారని ప్రతిఒక్కరికీ తెలుసు. యేసుక్రీస్తును దేవుని బిడ్డగా కొలుస్తారు. ఈ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది. కొన్ని నివేదికల ప్రకారం.. మొదటి క్రిస్మస్ వేడుకలను క్రీ.శ 336 లో జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా.. బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ పండుగ మీకు, మీ కుటుంబానికి వెలుగును, చిరునవ్వును ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరకుంటున్నాను.

క్రిస్మస్ సందర్భంగా మీకు శాంతి, ఆనందం, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను.

గంటలు మోగుతున్నాయి. బంతులు తిరుగుతున్నాయి. క్రిస్మస్ చెట్టుపై నక్షత్రాలు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. ఈ మెరుపు ఎల్లప్పుడూ మీ జీవితాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. 

ఈ క్రిస్మస్ సందర్భంగా.. మీరు కోరుకునే అన్ని సంతోషాలు మీ సొంతం అవుతాయి. అనుకున్న విజయాన్ని సాధించాలని కోరుకుంటూ.. మేరీ క్రిస్మస్
 

35

క్రిస్మస్ శుభాకాంక్షలు! ఈ పండుగ సీజన్ లాగే రాబోయే రోజులు కూడా మీకు మరింత ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ దీపాలలాగే ప్రకాశవంతంగా ప్రకాశించాలి. ఈ సంవత్సరం పొడవునా మీరు అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు. 

దేవుని ప్రేమ, దయతో మీరు ఎప్పుడూ ఉల్లాసంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. 

మీలాంటి వ్యక్తులే క్రిస్మస్ ను చాలా ప్రత్యేకంగా, అర్ధవంతంగా చేస్తారు. మేరీ క్రిస్మస్ 
 

45

ఏది అర్థవంతమైనదో, ఏది అందమైనదో, ఏది మీకు ఆనందాన్ని తెస్తుందో అది ఈ క్రిస్మస్ యే కావొచ్చు ! క్రిస్మస్ శుభాకాంక్షలు

ఈ క్రిస్మస్ ఆనందం, శాంతి ఏడాది పొడవునా మీతో ఉండాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు!

మీ ఒత్తిడంతా  మసకబారి, మీ హృదయం ఆనందం, ఆప్యాయతతతో నిండి ఉండాలని కోరుకుంటూ.. క్రిస్మస్ శుభాకాంక్షలు!

ఈ పండుగ సీజన్ తీసుకువచ్చే అన్ని ఆనందాలు మీ హృదయం నిండా, ఇల్లు నిండా నిండి ఉండాలి. క్రిస్మస్ శుభాకాంక్షలు!

నా సన్నిహితులు, ప్రియమైన వారందరికీ అద్భుతమైన, సురక్షితమైన మేరి క్రిస్మస్.. 

55

ఈ రోజు సర్వశక్తిమంతుడి ఆశీస్సులు మీపై కురిసి మిమ్మల్ని సంవృద్ధి, అపారమైన ఆనందం మార్గంలో నడుస్తారు. క్రిస్మస్ శుభాకాంక్షలు!

క్రిస్మస్  అనేది ఒకరికొకరు ఆనందం, ప్రేమ, శాంతిని కోరుకునే సీజన్. డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రత్యేకమైన రోజు మీరు ప్రేమను అనుభూతి చెందాలని కోరుకుంటున్నాను! మేరీ క్రిస్మస్

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రిస్మస్
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Lunch Box: హాట్ బాక్స్ కాదు.. ఈ లంచ్ బాక్స్ లో ఫుడ్ ఐదు గంటలైనా వేడి తగ్గదు, ఆఫీస్, స్కూల్ కి పర్ఫెక్ట్ ఆప్షన్..!
Recommended image2
IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Recommended image3
Nighty: ప్రతి ఇంట్లో కనిపించే నైటీ కథ ఇదే.. మనదేశంలో ఎప్పుడు ఎలా మొదలైందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved