Telugu

ప్రత్యేక సందర్భాల కోసం అందమైన ఎరుపు రంగు చీరలు.. ఇవిగో!

Telugu

సింపుల్ డిజైన్ రెడ్ శారీ

పండగలు, పూజల వంటి ప్రత్యేక సందర్భాలకు లైట్ బోర్డర్, సింపుల్ డిజైన్ తో ఉన్న ఈ రెడ్ శారీ బెస్ట్ ఆప్షన్. ఇది మీకు అందమైన లుక్ ఇస్తుంది.

Image credits: Instagram
Telugu

లైట్‌వెయిట్ టిష్యూ చీర

పూజలో ఎరుపు రంగు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. రోజ్ గోల్డ్ కలర్ లో వెడల్పాటి బోర్డర్ ఉన్న ఎరుపు రంగు టిష్యూ చీర మీకు రాయల్, గ్రేస్‌ఫుల్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: Instagram
Telugu

రెడ్ షిఫాన్ చీర

షిఫాన్ చీరలు చాలా తేలికగా, సౌకర్యవంతంగా ఉంటాయి. సన్నని గోల్డెన్ బోర్డర్‌తో ఉన్న రెడ్ షిఫాన్ చీర, ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్‌తో జత చేస్తే బాగుంటుంది.

Image credits: Instagram
Telugu

రెడ్ జార్జెట్ చీర

జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్లోయీగా, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. సిల్వర్ స్టోన్ వర్క్ బోర్డర్, బ్లౌజ్ స్లీవ్స్‌పై అందమైన డిటైలింగ్ ఉన్న ఎరుపు రంగు జార్జెట్ చీర పూజకు బెస్ట్ ఛాయిస్.

Image credits: Instagram
Telugu

నెట్ చీర

కాస్త గ్లామరస్‌గా కనిపించాలనుకుంటే, తేలికపాటి నెట్ చీర మంచి ఎంపిక. సెల్ఫ్ డిజైన్ ఉన్న రెడ్ నెట్ చీరతో హెవీ వర్క్ ఉన్న హాఫ్ స్లీవ్స్ బ్లౌజ్‌ చాలా బాగుంటుంది. 

Image credits: AI
Telugu

రెడ్ చున్రీ ప్రింట్ చీర

మోడల్ ఫ్యాబ్రిక్‌తో చేసిన చున్రీ ప్రింట్ చీరలు ఇప్పుడు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. బోర్డర్‌పై గోటా-పట్టి వర్క్ ఉన్న ఎరుపు రంగు చున్రీ ప్రింట్ చీర.. కట్టుకుంటే చాలా బాగుంటుంది.

Image credits: Instagram
Telugu

గోటా-పట్టీ లేస్ వర్క్ చీర

ప్లెయిన్ చీరలపై గోటా-పట్టీ లేస్ వర్క్ చాలా బాగుంటుంది. రెడ్ కలర్ ప్లెయిన్ బూటీ చీరపై గోల్డెన్ గోటా-పట్టీ లేస్ ప్యాటర్న్‌ మంచి ఎంపిక. ఇది సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తుంది.

Image credits: Instagram

Clove Tea: ఈసారి ఈ టీ ట్రై చేయండి...మనసెంత హాయిగా ఉంటుందో

Gold Bracelet: అమ్మాయిల చేతికి రాయల్ లుక్ ఇచ్చే స్టైలిష్ బ్రేస్లెట్స్

Wedding Jhumki: పెళ్లిలో ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే మెరిసిపోతారు

Denim Tops: యూనిక్ డిజైన్ డెనిమ్ టాప్స్‌.. అమ్మాయిలకు పర్ఫెక్ట్ లుక్