IVF treatment : ఐవీఎఫ్ తీసుకుంటున్నారా? అయితే ఈ ఆహారాలు బెస్ట్..
స్థూలకాయం, తక్కువ బరువు రెండూ IVF సక్సెస్ రేటును తగ్గిస్తాయి. అది కాకుండా, మీరు ఐవీఎఫ్ చికిత్స తీసుకుంటున్నట్లైతే మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆహారంలో కొన్ని పదార్థాలను తప్పనిసరిగా చేర్చాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.
పిల్లల కోసం తెగ ప్రయత్నిస్తున్నారా? సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మీ సంతానోత్పత్తిపై సానుకూల ప్రభావం పడుతుందని మీకు తెలుసా? ఒక వేళ మీరు పిల్లల కోసం IVF వంటి సంతానోత్పత్తి చికిత్సలను ఎంచుకున్నప్పుడు, మీరు మీ ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
స్థూలకాయం, తక్కువ బరువు రెండూ IVF సక్సెస్ రేటును తగ్గిస్తాయి. అది కాకుండా, మీరు ఐవీఎఫ్ చికిత్స తీసుకుంటున్నట్లైతే మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆహారంలో కొన్ని పదార్థాలను తప్పనిసరిగా చేర్చాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.
స్థూలకాయం, తక్కువ బరువు రెండూ IVF సక్సెస్ రేటును తగ్గిస్తాయి. అది కాకుండా, మీరు ఐవీఎఫ్ చికిత్స తీసుకుంటున్నట్లైతే మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆహారంలో కొన్ని పదార్థాలను తప్పనిసరిగా చేర్చాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.
అవోకాడో : అవోకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వు, ఫోలేట్, పొటాషియం, రాగి, విటమిన్ కె, విటమిన్ ఇ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపులోపెరుగుతున్న పిండం కణజాల అభివృద్ధికి సహాయపడుతుంది.
ఆకుకూరలు : పచ్చి ఆకు కూరల్లో కాల్షియం, ఐరన్ ఉంటాయి. ఇవి గర్భధారణ సమయంలో సరైన పెరుగుదలకు సహాయపడతాయి. ఆకుకూరలు : పచ్చి ఆకు కూరల్లో కాల్షియం, ఐరన్ ఉంటాయి. ఇవి గర్భధారణ సమయంలో సరైన పెరుగుదలకు సహాయపడతాయి.
సాల్మన్ : వీటిల్లో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, DHA ల వల్ల మీ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి సాల్మన్ ఓ అద్భుతమైన ఆహారం అని చెప్పొచ్చు. శిశువు కంటి, మెదడు అభివృద్ధికి మంచిది.
బ్రోకలీ : బ్రోకలీలో పుష్కలంగా విటమిన్లతో నిండి ఉంటుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు డెలీవరీ సమయంలో సమస్యల్ని అధికమించడానికి సహాయపడుతుంది. అంతేకాదు తక్కువ బరువులో పిల్లలు పుట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బంగాళాదుంపలు : బంగాళాదుంపలలో విటమిన్ బి, విటమిన్ ఇతో సహా అవసరమైన విటమిన్లు అన్నీ ఉంటాయి. ఇవి మీకు కావాల్సిన శక్తిని, బలాన్ని అందిస్తాయి. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడం ద్వారా అలిసిపోకుండా, ఒత్తిడికి గురి కాకుండా చేస్తుంది.
అరటి : అరటిపండులో విటమిన్ బి 6 సమృద్ధిగా ఉండటం వల్ల రుతుచక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు అరటి పండు ఆరోగ్యంతో పాటు మీ చర్మ సౌందర్యానికీ చాలా మంచిది.
పాడి ఉత్పత్తులు : మీ ఆహారంలో తప్పనిసరిగా డైరీ ఉత్పత్తులు ఉండేలా చూసుకోండి. రోజుకు ఒకటి-రెండు సేర్విన్గ్స్ పాలు, మరొక ఫుల్ ఫ్యాట్ డైరీ ఉత్పత్తులు ఏవైనా ఉండేలా చూసుకోవాలి.