Telugu

చిన్నారి పాదాలకు చిన్ని పట్టీలు.. స్టైలిష్ డిజైన్లు ఇవిగో!

Telugu

రంగు రంగుల గజ్జెల పట్టీలు

చిన్నారి పాదాలకు ఇలాంటి రంగు రంగుల గజ్జెల పట్టీలు అందంగా ఉంటాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి.

Image credits: social media
Telugu

లేటెస్ట్ డిజైన్

ట్రెండీ డిజైన్ లో తీసుకోవాలి అనుకుంటే ఈ పట్టీలు మంచి ఎంపిక. స్టైలిష్ లుక్ ఇస్తాయి. 

Image credits: Asianet News
Telugu

చైన్ పట్టీలు

చైన్ డిజైన్ పట్టీలు చిన్ని పాదాలకు సూపర్ గా కనిపిస్తాయి. బడ్జెట్ ధరలో వస్తాయి.

Image credits: Asianet News
Telugu

కడియం టైప్ పట్టీలు

చుట్టూ గజ్జెలతో ఉన్న కడియం టైప్ పట్టీలు పిల్లల పాదాలకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. 

Image credits: pinterest
Telugu

వెండి పూసల పట్టీలు

సన్నని చైన్, వెండి పూసలతో ఉన్న పట్టీలు పిల్లలకు చాలా బాగుంటాయి. తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.

Image credits: PINTEREST

కడుపుబ్బరంతో నరకం చూస్తున్నారా? ఇలా చేస్తే వెంట‌నే రిజ‌ల్ట్

ముఖంపై ముడతలు రాకుండా, యవ్వనంగా మార్చే ఆహారాలు ఇవి

డయాబెటిస్ ఉంటే వీటిని కచ్చితంగా తినాలట

రాత్రి ఎక్కువసేపు మెలకువతో ఉండేవాళ్ల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా?