యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెర్రీ పండ్లను తినడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది.
ఎరుపు, పసుపు రంగు బెల్ పెప్పర్స్ తినడం కొల్లాజెన్ ఉత్పత్తికి, చర్మ యవ్వనానికి సహాయపడుతుంది.
విటమిన్ సి ఉన్న నారింజ తినడం చర్మంలోని ఎలాస్టిసిటీని కాపాడటానికి సహాయపడుతుంది.
లైకోపీన్, యాంటీఆక్సిడెంట్లు ఉన్న టమాటోలు కూడా చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఉసిరికాయ చర్మం యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది.
విటమిన్ ఎ, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉన్న చిలగడదుంప తినడం కూడా చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.
ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉన్న నట్స్, సీడ్స్ తినడం చర్మ సంరక్షణకు సహాయపడుతుంది.
డయాబెటిస్ ఉంటే వీటిని కచ్చితంగా తినాలట
రాత్రి ఎక్కువసేపు మెలకువతో ఉండేవాళ్ల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా?
రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు కామన్ గా చేసే తప్పులు ఇవే
చిన్నారుల కోసం అందమైన బంగారు గాజులు.. బడ్జెట్ ధరలోనే!