గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి కారంగా, వేయించిన ఆహారాలు, అతిగా తినడం, మానసిక ఒత్తిడి, కడుపులో ఆమ్లం అధికంగా ఉత్పత్తి కావడం ప్రధాన కారణాలుగా చెప్తారు.
ల్లం జీర్ణక్రియను వేగంగా చేస్తుంది. కడుపులో వాయువు తగ్గిస్తుంది . మంట భావనను నియంత్రిస్తుంది. అల్లం టీ లేదా చిన్న ముక్క నమలడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
కడుపు పొరను శాంతపరుస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్ తీవ్రత తగ్గుతుంది. గుండెల్లో మంటకు ఉపశమనం లభిస్తుంది. 4–5 ఆకులు నమలినా సరిపోతుంది.
కడుపులో చికాకు తగ్గిస్తుంది. ఆమ్ల అసమతుల్యతను నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థకు చల్లదనం ఇస్తుంది. భోజనానికి ముందు కొద్దిగా తాగాలి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉబ్బరం తగ్గుతుంది. కడుపు మంట తగ్గించే గుణం ఉంటుంది. భోజనం తర్వాత నమలడం మంచిది.
కడుపు లోపలి మంట తగ్గుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి కారణంగా వచ్చే అసిడిటీ తగ్గుతుంది. రాత్రి వేళ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
జీర్ణ ఎంజైమ్‌లను చురుకుగా చేస్తుంది. గ్యాస్ ఏర్పడకుండా చూస్తుంది. కడుపు మంటకు ఉపశమనం అందిస్తుంది. భోజనం తర్వాత చిన్న ముక్క సరిపోతుంది.
కడుపు ఆమ్లాన్ని సమతుల్యం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉబ్బరం తగ్గుతుంది.
జీలకర్ర పొడి కలిపి తాగితే ఇంకా మంచిది.
ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.