MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • BeautyTips: జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఓసారి ఇలా ట్రై చేయండి?

BeautyTips: జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఓసారి ఇలా ట్రై చేయండి?

Beauty Tips: ఈ రోజుల్లో ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా జుట్టు ఊడడం అనేది పెద్ద సమస్య అయిపోయింది. మరి ఆ సమస్యను మెంతికూరతో చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా. ఇంతకు అదెలానో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Jun 28 2023, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నేడు ఇంటా బయట అని తేడా లేకుండా ఎక్కడ చూసినా కాలుష్యం నిండిపోయి ఉంది. ఈ కాలుష్యం మనిషి ఆరోగ్యం మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. అందులోనూ జుట్టు దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం వల్ల జుట్టు అతిగా రాలిపోవటం.
 

26

బట్టతల రావటం లేదంటే చిన్న వయసులోనే జుట్టు మెరిసిపోవటం వంటి సమస్యలు మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి అయితే మెంతికూరని ఉపయోగించి ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు అది ఎలాగో చూద్దాం రండి.
 

36

మెంతి ఆకులు మరియు మెంతి గింజలు తలమీద చుండ్రుని న్యాయం చేయటానికి జుట్టుని బలోపేతం చేయటానికి సహాయపడుతుంది. పైగా మెంతులు సహజ మూలికలు కాబట్టి వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా మెంతులలో లేసిథిన్ పొడి దెబ్బతిన్న జుట్టుని బలోపేతం చేయడానికి సాహయపడుతుంది.
 

46

ఈ లెసిథిన్ పొడి  జుట్టుకి మెరుపు మరియు మృదుత్వం తిరిగి వస్తుంది. మెంతి ఆకులని మెంతుకూరని వివిధ రకాలుగా ఉపయోగించి తలకి పట్టించవచ్చు. మెంతి గింజలను చూర్ణం చేసి ఆ పేస్ట్ ని జుట్టుకి  బాగా పట్టించండి. మెంతుల్లో నీకోటినిక్ యాసిడ్ మరియు ప్రోటీన్లను జుట్టుకు అందిస్తాయి.

56

ఈ ప్రోటీన్లు జుట్టుని బలోపేతం చేయటానికి, జుత్తు పెరుగుదలకు ప్రేరేపిస్తుంది అందువలన మృదువైన పొడవైన జుట్టుని పొందవచ్చు. మెంతుల్ని కొబ్బరి నూనెలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు పొద్దున్న తలకు పట్టించి ఆ తర్వాత పావుగంట పాటు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో బాగా కడుక్కుంటే జుత్తికి మెరుపు వస్తుంది.

66

మెంతాకులతో షూ ఫ్లవర్ కలిపి తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు నల్లబడతాయి. మెంతుల్ని రాత్రంతా నానబెట్టి చక్కని పెరుగుతో మిక్స్ చేసి తలకి పట్టించాలి గంట తర్వాత నీటితో బాగా కడగాలి. ఇది చుండ్రుకి దివ్య ఔషధం. కాబట్టి ఇంట్లో ఈ దివ్య ఔషధాన్ని ఇలా వాడి చూడండి. మీ జుట్టులో వచ్చే మార్పు కి మీరే ఆశ్చర్యపోతారు.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Cost of Living: మనదేశంలో నెలకు ఎంత జీతం వస్తే ఒక కుటుంబం సంతోషంగా జీవించగలదో తెలుసా?
Recommended image2
Healthy Night Routine: రాత్రిపూట ఇవి చేస్తే మీ జీవితం మారిపోవడం పక్కా!
Recommended image3
Silver Bangles: చేతికి అందాన్నిచ్చే వెండి గాజులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved