సిల్వర్ గాజులలో 92.5 శాతం స్వచ్ఛమైన వెండి, 7.5 శాతం ఇతర లోహాలు కలిపి ఉంటాయి. అందుకే ఈ గాజులు నీళ్లు తగిలినా నల్లబడవు.
ఈ సర్కిల్ స్టోన్ డిజైన్ ఉన్న సిల్వర్ గాజులను చూసేందుకు ఎంతో స్టైలిష్ గా ఉంటాయి.
రోజూ వేసుకోవడానికి ప్లెయిన్‌గా, ఫ్యాషనబుల్‌గా ఉండే హాలో డిజైన్ సిల్వర్ గాజులు ఎంతో అందంగా ఉంటాయి.
ఈ ట్విస్టెడ్ గాజుల డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఒక చేతికి నాలుగు గాజులు వేసుకుంటే ఎంతో నిండుగా ఉంటుంది.
రోజూ వేసుకోవడానికి ప్లెయిన్ గాజులతో పాటు డిజైనర్ గాజులను కూడా కలిపి వేసుకోవచ్చు.
వెండి మెరుపుతో పాటు గట్టిగా ఉండటం వల్ల ఇవి రోజూ వేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్. ఇలాంటి గాజులను వెడల్పాటి వెండి కడియంతో కలిపి కూడా వేసుకోవచ్చు.
Gut Health: పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అలవాట్లు ఇవే! ఫాలో అవుతున్నారా మరి!..
Silver Anklet: పిల్లల పాదాలకు లైట్ వెయిట్ మువ్వల పట్టీలు
Gold Earrings: అదిరిపోయే డిజైన్‍లో కాసుల ఇయర్ రింగ్స్.. ఇవిగో
Mehndi Designs: 5 నిమిషాల్లో వేసుకునే ఈజీ మెహెందీ డిజైన్స్.. చూసేయండి