MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మీకు ఈ అలవాట్లున్నాయా? అయితే మీ కంటి చూపు తగ్గడం గ్యారంటీ..!

మీకు ఈ అలవాట్లున్నాయా? అయితే మీ కంటి చూపు తగ్గడం గ్యారంటీ..!

మన శరీర అవయవాల్లో కళ్లు అతి ముఖ్యమైనవి. వీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. లేదంటే కంటిచూపు తగ్గిపోగ్గి.. చివరికి ఏది చూడకుండా అయిపోతారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 10 2022, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పంచేంద్రియాల్లో కళ్లు అత్యంత అందమైన అవయవం. ముఖ్యమైన అవయవం కూడా. మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు మన కళ్లు కష్టపడుతూనే ఉంటాయి. ఇలాంటి కళ్లను మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే  ఎన్నో కారణాల వల్ల కంటి ఆరోగ్యం క్షీణిస్తుంది. అలాగే కళ్లు కూడా సరిగ్గా కనిపించవు. మన అలవాట్లు కూడా కంటి చూపును దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి. 

26

స్క్రీన్ ను ఎక్కువ సేపు చూడటం

ఎక్కువ సేపు చూడటం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల కళ్లు బాగా దెబ్బతింటాయి. స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్లపై ఒత్తిడి పడుతుంది. వీటి బ్లూ లైట్ కంటి చూపును తగ్గిస్తుంది. అందుకే స్క్రీన్ ను చూసే టైం ను తగ్గించుకోండి. 
 

36
smoking

smoking

స్మోకింగ్

స్మోకింగ్  ఆరోగ్యానికి బద్ద శత్రువు. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్ళలోని కండరాలు దెబ్బతింటాయి. కళ్లు మసకగా కూడా కనిస్తాయి. అందుకే ఈ అలవాటును మానుకోండి. 

46

ఐ డ్రాప్ట్స్

కళ్లు మంట పుడుతున్నాయనో.. లేకపోతే మరేదైనా  కారణం చేతనో డాక్టర్ సలహా లేకుండా కంటి చుక్కలను ఎక్కువగా వేయడం కంటి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కళ్లు ఎర్రగా అయితే వెంటనే ఐ డ్రాప్స్ ను వేసుకునే అలవాటును మానుకోండి. 
 

56

బయటకు వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ ను పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదకరమైన యువి కిరణాలు కంటిపై పడతాయి. దీంతో కంటి చూపు మందగించడం ప్రారంభవుతుంది.  పోషకాల లోపం వల్ల కూడా కంటి చూపు తగ్గుతుంది. అందుకే మీ ఆహారంలో విటమిన్ ఎ,  విటమిన్ సి, జింక్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.

66

నీళ్లు సరిపడా తాగకపోయినా కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే నీటిని పుష్కలంగా తాగండి.  నిద్రలేమి కూడా కళ్ళ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర తగ్గకుండా పడుకోండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Early Wake Up: 10 రోజులపాటు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Hair Care Tip: రోజూ ఇదొక్కటి తింటే.. ఒక్క వెంట్రుక కూడా రాలదు
Recommended image3
Indoor Plants: మట్టి, ఎరువు అక్కర్లేదు.. మంచి నీటితో పెరిగే మొక్కలు. ఇంటికి కొత్త అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved