MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Weight Loss: నెలరోజులు ఇవి తింటే బరువు తగ్గడం పక్కా..!

Weight Loss: నెలరోజులు ఇవి తింటే బరువు తగ్గడం పక్కా..!

Weight loss: బరువు తగ్గడానికి కష్టపడుతున్నారా? కేవలం ఇంట్లో తయారు చేసుకునే కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల నెలరోజుల్లోనే  బబరువు తగ్గవచ్చని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 19 2025, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
effective indian diet plan for one month weight loss results

effective indian diet plan for one month weight loss results

Diet for Weight loss: 

పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా కష్టపడుతూ ఉంటారు. అంతేకాదు.. బరువు తగ్గాలని ఏవేవో ఆహారాలు తినాలని.. మనం రోజూ ఇంట్లో వండుకునే అన్నం, కూరలతో బరువు తగ్గడం చాలా కష్టం అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ, కేవలం మనం ఇంట్లో వండుకునేవి తింటూనే ఈజీగా బరువు తగ్గవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

డైట్ లో ఏమేం ఉండాలి?

మనం రోజూ తినే ఆహారంలో కార్బో హైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే, వాటి వల్ల మనం బరువు పెరుగుతాం. కానీ, కార్బో హైడ్రేట్స్ తో పాటు.. ప్రోటీన్, విటమిన్లు,ఫైబర్ కలిపి తీసుకుంటే.. కచ్చితంగా బరువు తగ్గొచ్చు. డైట్ చేసేవాళ్లు అన్ని పోషకాలు బ్యాలెన్స్ గా తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి.

36

బ్రేక్ ఫాస్ట్

బరువు తగ్గడానికి బ్రేక్ ఫాస్ట్ లో  ఇడ్లీ వంటివి తీసుకోవచ్చు. వీటిని మోతాదుగా ప్రోటీన్ ఫుడ్స్ తో తింటే బరువు పెరగరు. ఉప్మా లేదా వెజిటబుల్స్ వేసిన అటుకుల ఉప్మా తినొచ్చు. ఇడ్లీలను ఎక్కువ చట్నీలతో కాకుండా.. ఎక్కువ కూరగాయలు ఉన్న సాంబార్ తో తినొచ్చు. అవి కూడా రెండే తినాలి. ఇక ఉప్మా చిన్న గిన్నెడు తినొచ్చు. అందులోనూ ఎక్కువ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.

46

లంచ్...

వేయించిన పదార్థాలు తగ్గించాలి. నూనె లేకుండా గ్రిల్ చేసిన చికెన్ లేదా చేపలు, సలాడ్, చపాతీ లేదా గోధుమ రొట్టె తినొచ్చు. మధ్యాహ్నం అన్నం తిన్నా 200 గ్రాముల లోపే ఉండాలి. కూరగాయలు, రెండూ మూడు కూరలు తినొచ్చు. ప్రోటీన్ కోసం పప్పు తీసుకోవచ్చు.

56

డిన్నర్;

 రాత్రి 2 ఇడ్లీలు లేదా చపాతీలు తినొచ్చు. కూరగాయలు, ప్రోటీన్ తీసుకోవచ్చు. గ్రిల్ చేసిన చికెన్ లేదా చేపలు, వెజిటబుల్ సూప్, ఉడికించిన కూరగాయలు, తందూరి చికెన్

66

బరువు తగ్గడానికి ముఖ్యమైన చిట్కాలు..

 చిన్న ప్లేట్లలో తినండి. ఎంత తింటున్నారో జాగ్రత్తగా ఉండండి. రోజంతా నీళ్లు బాగా తాగండి. ప్రాసెస్ చేసిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండండి.

 

పొరపాటున కూడా చేయకూడని పనులు..

స్వీట్ స్నాక్స్ తినడం మానేయండి. స్వీట్ డ్రింక్స్ తాగొద్దు. స్వీట్ కాఫీ, టీ తాగొద్దు. స్వీట్స్ పూర్తిగా మానేయండి. తొందరగా బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిది కాదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
AD necklace:రూ.వెయ్యికే డైమండ్ లా మెరిసే ఏడీ స్టోన్ నక్లెస్ డిజైన్లు
Recommended image2
Cooking Tips: తక్కువ నూనెతో.. రుచిగా వంట చేయాలా? ఈ చిన్న చిట్కా ఫాలో అయితే చాలు..!
Recommended image3
Gold Locket: హార్ట్ షేప్‌ గోల్డ్ లాకెట్స్.. చూస్తే మనసు పారేసుకుంటారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved