MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Dinner: ఎక్కువకాలం బతకాలంటే రాత్రి భోజనం ఇలా చేయండి

Dinner: ఎక్కువకాలం బతకాలంటే రాత్రి భోజనం ఇలా చేయండి

Dinner: ఎక్కువ కాలం బతకాలని కోరుకుంటున్నారా? దానికోసం రోజూ వ్యాయామాలు చేస్తుంటారు కొంతమంది. వ్యాయామం మాత్రమే కాదు మీరు రాత్రిపూట తినే ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 09 2026, 12:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఎక్కువ కాలం బతకాలని కోరుకుంటాన్నారా?
Image Credit : Asianet News

ఎక్కువ కాలం బతకాలని కోరుకుంటాన్నారా?

ఎక్కువకాలం పాటూ ఆరోగ్యంగా జీవించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం వ్యాయామాలు చేయడం ఎక్కువగా చేస్తారు. వ్యాయామంతో మనం తినే ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట తినే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. రాత్రిపూట పార్టీల పేరుతో జంక్ ఫుడ్ అధికంగా తినడం, పొట్ట ఖాళీ లేకుండా తినడం వంటి పనులు చేస్తారు. అలా చేయడం నిద్ర బాగా పడుతుందని అనుకుంటారు. నిజానికి అలాంటి తింటి అలవాట్లు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.

రాత్రి భోజనంలో పచ్చని కూరగాయలు ఉండేలా చూసుకోండి. పాలకూర, సొరకాయ, బెండకాయ, టొమాటో, బీన్స్, క్యాబేజీ వంటి వాటిని రాత్రి భోజనంలో చేర్చుకోండి. ఇవి పొట్టకు చాలా మంచివి. రాత్రిపూట సులభంగా జీర్ణం కూడా అవుతాయి. నూనె, మసాలాలు ఎక్కువగా ఉన్న పదార్థాలు రాత్రిపూట తినడం ఏమాత్రం మంచిది కాదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పప్పు, రెండు రోటీలు
Image Credit : Asianet News

పప్పు, రెండు రోటీలు

రాత్రిపూట భారీ భోజనాలు చేయకూడదు. రెండు రోటీలు, గిన్నెడు పప్పు చాలు. లేదా రెండు రోటీలో ఒక కప్పు కూర తింటే సరిపోతుంది. శరీరానికి శక్తినివ్వడానికి, ఆకలిని నియంత్రించడానికి పప్పు, కూరలు అవసరం. పప్పు తినాలనిపించకపోతే దానికి బదులుగా పనీర్ లేదా సోయాబీన్ కూడా తినొచ్చు. కానీ మరీ అధికంగా తినకూడదు.

రాత్రి భోజనంలో సలాడ్ తింటే మంచిది. కీరదోస, టొమాటో, క్యారెట్, బీట్‌రూట్.. ఇలా ఏదో ఒకటి ప్లేట్‌లో ఉండేలా చూసుకోండి. సలాడ్ తినడం వల్ల పొట్ట త్వరగా నిండుతుంది. నిమ్మరసం పిండుకుంటే ఇంకా మంచిది.

33
పండు తినొచ్చు
Image Credit : Getty

పండు తినొచ్చు

రాత్రి పూట పొట్ట నిండా తినకూడదు. తేలికపాటి భోజనం చేస్తే సరిపోతుంది. కాసేపటికి ఆకలిగా అనిపిస్తే యాపిల్, బొప్పాయి, జామ వంటి పండ్లతో సరిపెట్టుకోవాలి. కానీ భోజనం చేసిన వెంటనే పండ్లు తినకూడదు. కనీసం గంట గ్యాప్ ఉండేలా చూసుకోండి.

రాత్రిపూట ఎక్కువగా వేయించిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, స్వీట్లు, కూల్‌డ్రింక్స్ ఏమాత్రం తినడకూదు. భోజనం చేసిన వెంటనే పడుకోవడం, నిద్రపోవడం మంచి అలవాటు కాదు. ఓ 30 నిమిషాలు వాకింగ్ చేస్తే మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Cheapest Petrol: అక్కడ లీటర్ పెట్రోల్ చాలా చీప్, 3 రూపాయలు కూడా ఉండదు .. ఎక్కడో తెలుసా?
Recommended image2
Indian Army: ఇండియన్ ఆర్మీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌నే ఎందుకు వాడతారు? కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved