MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Chia Seeds: రెండు వారాలు చియా సీడ్స్ వాటర్ ప్రతిరోజూ తాగి చూడండి, ఏం జరుగుతుందో తెలుసా?

Chia Seeds: రెండు వారాలు చియా సీడ్స్ వాటర్ ప్రతిరోజూ తాగి చూడండి, ఏం జరుగుతుందో తెలుసా?

Chia Seeds:  చియా సీడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్ వాటర్ ను రెండు వారాల పాటూ ప్రతిరోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 25 2026, 05:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రెండు వారాల పాటూ చియా సీడ్స్
Image Credit : Getty

రెండు వారాల పాటూ చియా సీడ్స్

చియా సీడ్స్‌ సూపర్ ఫుడ్స్ లో ఒకటి. చియా సీడ్స్ లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే చియా సీడ్స్ ను రెండు వారాల పాటూ  మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మంచిది. రెండు టేబుల్‌స్పూన్ల చియా సీడ్స్  తినడం వల్ల జీర్ణక్రియ, శక్తి స్థాయులు, గుండె ఆరోగ్యం ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. చియా సీడ్స్‌లో ఉండే అధిక ఫైబర్, పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు చియా సీడ్స్  తింటే వెంటనే పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయులను పెరగకుండా స్థిరంగా ఉంచుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
Image Credit : Getty

చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

చియా విత్తనాలు జీర్ణ ఆరోగ్యాన్ని ఎంతో కాపాడతాయి. ఇవి జీర్ణవ్యవస్థను మేలు చేసే బ్యాక్టీరియాను ఇవి పెంచి పోషిస్తాయి. చియా సీడ్స్ లో కరిగే ఫైబర్ ఉండటం వల్ల, నీటిని పీల్చుకుని జెల్ లాగా మారుతాయి.  దీని వల్ల మలవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. చియా విత్తనాల్లో మొక్కల ఆధారిత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, కరిగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చియా సీడ్స్ ను రెండు వారాల పాటూ  తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.

34
డయాబెటిస్ ఉన్నవారికి
Image Credit : Getty

డయాబెటిస్ ఉన్నవారికి

చియా సీడ్స్  తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా అడ్డుకుంటాయి. చియా సీడ్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే లేచిన వెంటనే పరగడుపున తాగాలి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఇవి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. చియా సీడ్స్‌ను నీళ్లలో నానబెట్టి తాగొచ్చు. లేదా పెరుగుతో కలిపి తినొచ్చు. పెరుగుతో కలిపి తీసుకుంటే పేగుల ఆరోగ్యం రెట్టింపు అవుతుందని, జీర్ణశక్తి మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.

44
జుట్టు పెరుగుదల
Image Credit : Getty

జుట్టు పెరుగుదల

చియా సీడ్స్‌లో ప్రొబయోటిక్, ఫైబర్ అధికంగా ఉంటాయి.  ఇది పేగుల్లోని బ్యాక్టీరియాకు మేలు చేస్తుంది. మరోవైపు పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతాయి. చియా విత్తనాలు జుట్టు పెరుగుదలకు, బలంగా ఉండటానికి సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్, జింక్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కుదుళ్లను పోషించి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి..

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Moral Story: కర్మ ఈజ్ బూమరాంగ్.. పక్కవారిపై నింద వేసి సంతోషపడుతున్నారా? మీ కళ్లు తెరిపించే కథ ఇది
Recommended image2
Gold Saree: పండగ వేళ బంగారంలా మెరిసిపోయే గోల్డెన్ శారీ డిజైన్లు..
Recommended image3
Anklet Designs: పాదాలకు రాయల్ లుక్ ఇచ్చే అందమైన పట్టీలు.. ఇవిగో!
Related Stories
Recommended image1
Havells Air Cooler: సగం ధరకే భారీ ఎయిర్ కూలర్, వాడనప్పుడు టేబుల్‌గా మార్చేసుకోవచ్చు
Recommended image2
Kumbh Mela Monalisa: ఆ డైరెక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. ఇంట్లోవాళ్లూ పట్టించుకోలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved