MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Helmet Cleaning: హెల్మెట్ చెమట వాసనొస్తోందా? ఈ సింపుల్ టిప్స్‌తో క్లీన్ చేయండి

Helmet Cleaning: హెల్మెట్ చెమట వాసనొస్తోందా? ఈ సింపుల్ టిప్స్‌తో క్లీన్ చేయండి

Helmet Cleaning: రోజూ బైక్ మీద హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి. దీన్ని వాడటం వల్ల అది మురికిగా, చెమట వాసనతో నిండిపోతుంది. హెల్మెట్‌ను శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే హెల్మెట్‌ను క్లీన్ చేసుకోవచ్చు.

1 Min read
Author : Haritha Chappa
Published : May 05 2026, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హెల్మెట్ నుంచి దుర్వాసన
Image Credit : Getty

హెల్మెట్ నుంచి దుర్వాసన

వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. దీనివల్ల హెల్మెట్ నుంచి దుర్వాసన త్వరగా రావడం మొదలవుతుంది. ఇది చికాకు కలిగించడమే కాకుండా, చర్మం, జుట్టుకు కూడా హాని కలుగుతుంది.  ఇది స్కిన్ అలర్జీలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. హెల్మెట్‌లోని తేమ వల్ల బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది. అందుకే ఇంట్లోనే హెల్మెట్‌ను శుభ్రం చేసుకోవాలి. కొన్ని చిట్కాల ద్వారా దీన్ని శుభ్రపరచుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
విడి భాగాలను క్లీన్ చేయండి
Image Credit : Getty

విడి భాగాలను క్లీన్ చేయండి

హెల్మెట్‌ను శుభ్రం చేసే ముందు, దాని మాన్యువల్ చెక్ చేయండి. ఏయే భాగాలను తీసి మళ్లీ పెట్టవచ్చో చూడండి. సరైన అవగాహన లేకుండా అన్ని భాగాలను తీయడానికి ప్రయత్నిస్తే హెల్మెట్ పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, జాగ్రత్తగా దాని భాగాలను విడదీయండి. హెల్మెట్ భాగాలను శుభ్రంగా షాంపూతో క్లీన్ చేయండి. హెల్మెట్ పై ఉండే మురికి, దుమ్మును  మైల్డ్ డిటర్జెంట్ లేదా బేబీ షాంపూతో చేతితో ఉతకాలి. ఒకవేళ లైనర్లు తీయలేనివి అయితే, యాంటీ-బ్యాక్టీరియల్ స్ప్రేతో శుభ్రం చేయండి. తర్వాత తడి గుడ్డతో తుడవండి. ప్యాడ్లు, లైనర్లను గాలికి ఆరబెట్టాలి. హెయిర్ డ్రైయర్ లేదా ఎండలో నేరుగా ఆరబెట్టకూడదు.

Related Articles

Related image1
Camphor oil: కర్పూరం నూనెతో జుట్టు ఏపుగా పెరగాల్సిందే.. ఎలా తయారు చేయాలో తెలుసుకోండి
Related image2
Thalapathy Vijay: విజయ్ క్రిస్టియన్ అయినా తల్లి కోసం సాయిబాబా గుడి కట్టించాడు
34
ఇలా క్లీన్ చేయండి
Image Credit : Getty

ఇలా క్లీన్ చేయండి

ప్రతి రైడ్ తర్వాత హెల్మెట్ బయటి భాగాన్ని శుభ్రం చేయాలి. మైక్రోఫైబర్ క్లాత్, సబ్బు నీటితో తుడిస్తే దుమ్ము, ధూళి, పురుగుల మరకలు పోతాయి. మొండి మరకలు ఉంటే, ఆ ప్రదేశంలో 10-15 నిమిషాల పాటు తడి గుడ్డను ఉంచి, ఆ తర్వాత శుభ్రం చేయండి. కఠినమైన క్లీనర్లు, గరుకుగా ఉండే బట్టలు వాడొద్దు.
44
ఎప్పుడ కొత్త హెల్మెట్ కొనాలి?
Image Credit : Getty

ఎప్పుడ కొత్త హెల్మెట్ కొనాలి?

ఒకసారి కొన్న హెల్మెట్‌ను జీవితాంతం వాడలేరు. ప్యాడింగ్ అణిగిపోయినా, లూజ్‌గా మారినా, లేదా శుభ్రం చేశాక కూడా వాసన వస్తున్నా.. కొత్త హెల్మెట్ కొనడం మంచిది. అలాగే, వాసన పోవాలని సువాసనగల స్ప్రేలను ఎక్కువగా వాడొద్దు. అవి బ్యాక్టీరియా, తేమ సమస్యను పరిష్కరించలేవు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Fake Sindoor: ఇదొక్కటి చేస్తే చాలు..నకిలీ కుంకుమను ఈజీగా గుర్తించొచ్చు
Recommended image2
Blouse Reuse Ideas: పాత జాకెట్లు పారేస్తున్నారా? ఇలా ఇంట్లో వాడేయండి..!
Recommended image3
Telugu Saying: 'కట్టే, కొట్టే, తెచ్చే' సామెత అసలు అర్థం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Camphor oil: కర్పూరం నూనెతో జుట్టు ఏపుగా పెరగాల్సిందే.. ఎలా తయారు చేయాలో తెలుసుకోండి
Recommended image2
Thalapathy Vijay: విజయ్ క్రిస్టియన్ అయినా తల్లి కోసం సాయిబాబా గుడి కట్టించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved