MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Migraine and Jalebi: ఉదయాన్నే జిలేబీ, పాలు కలిపి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుందా?

Migraine and Jalebi: ఉదయాన్నే జిలేబీ, పాలు కలిపి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుందా?

Migraine and Jalebi: మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నవారు ఆ నొప్పిని తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలాగే కొంతమంది వేడి వేడి జిలేబీని పాలతో కలిపి తింటారు. ఇది మన పెద్దలు చెప్పిన ఈ పాతకాలపు చిట్కా. ఇది పనిచేస్తుందా?

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 02 2026, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మైగ్రేన్ ను తగ్గించే జిలేబి పాలు
Image Credit : 30SECLIFEHACKS Instagram

మైగ్రేన్ ను తగ్గించే జిలేబి పాలు

మైగ్రేన్ లేదా పార్శ్వపు నొప్పితో బాధపడేవారికి ఆ నొప్పి చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు తట్టుకోవడం కూడా చాలా కష్టం. అయితే కొన్ని రాష్ట్రాల్లో మైగ్రైన్ తలనొప్పికి చిట్కాగా జిలేబిని తింటారు.వేడి వేడి జిలేబీని పాలతో కలిపి తింటే మైగ్రేన్ తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుందని అంటారు. ఇది ఎంతవరకు నిజం?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇది తలనొప్పిని ఎలా తగ్గిస్తుంది?
Image Credit : Getty

ఇది తలనొప్పిని ఎలా తగ్గిస్తుంది?

ముందుగా మైగ్రేన్ రావడానికి కారణాలు తెలుసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం లేదా నరాల ఒత్తిడి వల్ల మైగ్రేన్ వస్తుంది. జిలేబీలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో 'సెరోటోనిన్' హార్మోన్‌ను పెంచుతాయి. పాలు నరాలను శాంతపరిచి ఒత్తిడిని తగ్గిస్తాయి. అయితే దీన్న ఎలా తినాలో కూడా తెలుసుకోవాలి.

గోరువెచ్చని ఆవు పాలలో అప్పుడే చేసిన వేడి వేడి జిలేబీని వేసి 3 నిమిషాలు నాననివ్వాలి. జిలేబీ మెత్తబడిన తర్వాత పాలతో పాటు నెమ్మదిగా నమిలి తినాలి.

33
ఏ సమయంలో తినాలి?
Image Credit : Pixabay

ఏ సమయంలో తినాలి?

ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం పాలలో జిలేబిని వేసుకుని ఉదయం పరగడుపున తింటే చాలా మంచిది. తలనొప్పి మొదలవుతున్నట్లు అనిపించగానే దీన్ని తినేయాలి.

జిలేబీలో తీపి, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మధుమేహం (Diabetes) ఉన్నవారు మాత్రం దీన్ని తినకూడదు. సాధారణ వ్యక్తులు దీన్ని ఉపశమనం కోసం మాత్రమే వాడాలి. తలనొప్పి తగ్గకపోతే డాక్టర్‌ను కలవడం మంచిది. అంతే తప్ప ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Motivational Story: నాలో ఒక్క టాలెంట్ కూడా లేదు అని ఫీల్ అవుతున్నారా? మీ కళ్లు తెరిపించే కథ ఇది
Recommended image2
Blouse Back Designs: పట్టుచీరల అందాన్ని పెంచే బ్లౌజు బ్యాక్ డిజైన్లు
Recommended image3
Gold Necklace: 8 గ్రాముల్లో బంగారు నెక్లెస్‌లు.. అదిరిపోయే డిజైన్లు
Related Stories
Recommended image1
Mirror Cleaning: ఇంట్లోని అద్దాలపై పడిన మొండి మరకలను న్యూస్ పేపర్లతో క్లీన్ చేసేయండిలా
Recommended image2
Snake Weakness: విషపూరితపాముల వీక్‌నెస్ ఇదే.. ఆహారం కడుపులోనే కుళ్లిపోయి మరణిస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved