Telugu

8 గ్రాముల్లో బంగారు నెక్లెస్‌లు.. అదిరిపోయే డిజైన్లు

Telugu

క్లాసీ స్టోన్ నెక్లెస్

ఈ గోల్డ్ నెక్లెస్ హెవీ పెండెంట్, వైట్ స్టోన్స్ తో వస్తుంది. ఇది మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. అన్ని వయసుల మహిళలకు ఈ డిజైన్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.

Image credits: chatgpt.com
Telugu

సింపుల్ బీడ్స్ డిజైన్

రంగు రంగుల పూసలతో వచ్చే ఈ గోల్డ్ నెక్లెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ డిజైన్ ఎక్కువ కాలం మన్నికగా ఉండి, రోజువారీ వాడకానికి బాగుంటుంది.

Image credits: instagram
Telugu

లేటెస్ట్ పీకాక్ డిజైన్

నెమలి డిజైన్, స్టోన్స్ తో వచ్చే ఈ నెక్లెస్ కొత్త పెళ్లికూతుర్లకు అద్భుతంగా ఉంటుంది. ఇది లైట్ వెయిట్ లో వచ్చి, మెడకు అందమైన లుక్ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ డిజైన్ నెక్లెస్

ఫ్లవర్ డిజైన్ లో వచ్చే ఈ నెక్లెస్ మెడను నిండుగా చూపిస్తుంది. కేవలం 8 గ్రాముల్లో వచ్చే ఈ డిజైన్ అన్ని రకాల దుస్తులపైకి చక్కగా నప్పుతుంది.

Image credits: instagram
Telugu

ట్రెండీ హార్ట్ షేప్ నెక్లెస్

సన్నటి చైన్, హార్ట్ షేప్ లాకెట్, చిన్న బంగారు పూసలతో ఈ ట్రెండీ నెక్లెస్ వస్తుంది. చాలా తక్కువ బరువు ఉండే ఈ డిజైన్ పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా బాగుంటుంది.

Image credits: instagram
Telugu

ఆకుల డిజైన్

ఆకుల డిజైన్ తో వచ్చిన బంగారు నెక్లెస్ ఇది. చూసేందుకు ఎంతో చక్కగా ఉంటుంది.

Image credits: Kalyan Jewellers
Telugu

మెడ నిండుగా నెక్లెస్

లైట్ వెయిట్ లో వచ్చే నెక్లెస్ ఇది. మెడకు నిండుగా ఉంటుంది.

Image credits: Senco Gold

Blouse Designs: చీరలపై అదిరిపోయే బ్లౌజ్ డిజైన్స్ చూశారా

Ghee: మీగడతో చేసే నెయ్యి ఫ్రెష్ గా ఉండాలంటే ఇదొక్కటి ట్రై చేయండి

Silver Bangles: నేటితరం అమ్మాయిలు మెచ్చే వెండి గాజులు.. సూపర్ డిజైన్స్

Earrings: చీరల మీదకు అదిరిపోయే యాంటిక్ గోల్డ్ ఇయర్ రింగ్స్