Telugu

Blouse Back Designs: పట్టుచీరల అందాన్ని పెంచే బ్లౌజు బ్యాక్ డిజైన్లు

Telugu

కట్ అవుట్ డిజైన్..

కట్ అవుట్ డిజైన్ లో ఉన్న ఈ బ్లౌజు బ్యాక్ డిజైన్  చాలా అందంగా ఉంటుంది. దానిపై ఉన్న ఎంబ్రాయిడరీ, మద్యలో.. మూడు లైన్ల సన్నని ముత్యాల చైన్ మరింత హైలెట్ చేస్తుంది. 

Image credits: Blouse trends
Telugu

ట్రెండీ డిజైన్..

లేత గోధుమ రంగులో, నెట్ మెటీరియల్ బ్లౌజ్ వీపుపై హార్ట్-షేప్ కట్-అవుట్ ఇచ్చారు. అంచులకు అందమైన  ఎంబ్రాయిడరీ ఉంది.

Image credits: Blouse trends
Telugu

జాలీ వర్క్.

లేత ఆకుపచ్చ రంగు పట్టు బ్లౌజ్ వీపుపై క్లిష్టమైన జాలీ వర్క్, పూసల డిజైన్ ఉంది. ఇలాంటి బ్లౌజు డిజైన్లు పట్టుచీరలకు మంచి లుక్ ఇస్తుంది.

Image credits: Blouse trends
Telugu

హై నెక్ బ్లౌజు

నెమలి ఆకుపచ్చ , నీలం రంగు ప్రింట్ ఉన్న హై-నెక్ బ్లౌజ్ కి  కట్-అవుట్‌తో డిజైన్ ఇచ్చారు. ఇది సింపుల్ ఎలిగెంట్ లుక్‌ని ఇస్తుంది

Image credits: Blouse trends
Telugu

క్లాసీ డిజైన్..

లేత ఊదా రంగు, ఆర్గాంజా మెటీరియల్ బ్లౌజ్ వీపుపై ఓపెన్ సర్కిల్ డిజైన్‌తో ఉంది. కట్-అవుట్ అంచుల చుట్టూ చిన్న గోల్డెన్ పూసలు బ్లౌజు కి మంచి లుక్ ఇస్తుంది.

Image credits: Blouse trends
Telugu

ట్రెండీ బ్లౌజు

ఇలాంటి బ్లౌజు డిజైన్ చాలా ట్రెండీగా ఉంటుంది.  ఇది ఎలాంటి చీరకు అయినా… మంచి ట్రెండీ లుక్ ఇస్తుంది. మీ అందం రెట్టింపు అవుతుంది.

Image credits: Blouse trends
Telugu

పట్టుచీరకు పర్ఫెక్ట్ బ్లౌజు...

బూడిద రంగు, పట్టు మెటీరియల్ బ్లౌజ్ వీపుపై డైమండ్ కట్-అవుట్ , దిగువ భాగంలో లేత ఊదా రంగు నెట్ ఫాబ్రిక్ ప్లీటింగ్ ఉంది.ఇది క్లాస్సి స్టైల్ కోసం మంచి ఎంపిక.

Image credits: Blouse trends
Telugu

ఎంబ్రాయిడరీ బ్లౌజు..

లేత నీలం రంగులో, జార్జెట్ మెటీరియల్ బ్లౌజ్ పఫ్ స్లీవ్స్ , వీపుపై పూల ఎంబ్రాయిడరీ ఉంది.వీపు భాగంలో క్రాస్-ఓవర్ బ్లౌజుకి మరింత మంచి లుక్ ఇస్తుంది.

Image credits: Blouse trends

Gold Necklace: 8 గ్రాముల్లో బంగారు నెక్లెస్‌లు.. అదిరిపోయే డిజైన్లు

Blouse Designs: చీరలపై అదిరిపోయే బ్లౌజ్ డిజైన్స్ చూశారా

Ghee: మీగడతో చేసే నెయ్యి ఫ్రెష్ గా ఉండాలంటే ఇదొక్కటి ట్రై చేయండి

Silver Bangles: నేటితరం అమ్మాయిలు మెచ్చే వెండి గాజులు.. సూపర్ డిజైన్స్