MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Beauty Tips: అబ్బాయిలు ఈ డ్రింక్స్ తాగుతున్నారా.. జాగ్రత్త, జుట్టు రాలిపోతుంది!

Beauty Tips: అబ్బాయిలు ఈ డ్రింక్స్ తాగుతున్నారా.. జాగ్రత్త, జుట్టు రాలిపోతుంది!

Beauty Tips: సాధారణంగా మగవాళ్ళలో జుట్టు రాలటానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ఒకటి కూల్ డ్రింక్స్ మరియు హాట్ డ్రింక్స్ తాగటం. ఎందువల్ల జుట్టు రాలిపోతుందో, ఏం చేస్తే జుట్టు పెరుగుతుందో ఇక్కడ చూద్దాం. 

1 Min read
Author : Navya G
| Updated : Sep 05 2023, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 సాధారణంగా మగవారిలోజుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి హార్మోన్ల మార్పులు, పోషకాహార లోపం, జన్యుపరమైన కారకాలు, పర్యావరణ మార్పులు, ఒత్తిడి మొదలైనవి. అలాగే వారసత్వం కారణంగా కూడా జుట్టు రాలిపోయి బట్ట తలకి కారణం అవుతుంది.
 

26

 అలాగే ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. అలాగే హెయిర్ మీద రకరకాల ఆయిల్ తో ప్రయోగాలు చేయడం వలన, సడన్ గా బరువు తగ్గటం వలన కూడా హెయిర్ లాస్ జరుగుతుంది. ఇవి అన్ని ఒక ఎత్తు అయితే..

36

 మగవారు తాగే కూల్డ్రింక్స్ హాట్ డ్రింక్స్ వల్ల కూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది అని శాస్త్రవేత్తలు నిరూపించారు. అలాగే ఎవరైతే ఆండ్రోజన్ రిజెక్టర్ ను కలిగి ఉంటారో వాళ్ళకి కూడా జుట్టు త్వరగా ఊడిపోతుంది.
 

46

 జుట్టు పెరగటం కోసం జిఎన్ఎ ఎక్కువగా కలిగి ఉన్న ఆయిల్స్ ని తలకి పట్టించడం వల్ల హెయిర్ లాస్ తగ్గటమే కాకుండా మగవారిలో జుట్టు పెరగడానికి కూడా కారణం అవుతుంది. జుట్టు మీద తగిన శ్రద్ధ మగవారు కూడా తీసుకోవాలి. అలాగే బి కాంప్లెక్స్ తక్కువైనా కూడా జుట్టు రాలిపోతుంది.
 

56

 కాబట్టి సరైన పోషకాహారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా జుట్టు రాలిపోవడానికి కారణమైన శీతల పానీయాలని, హాట్ డ్రింక్స్ ని ఎంత వీలైతే అంత దూరంగా ఉంచండి. గోరువెచ్చని నూనెని రాత్రిపూట తలకి మసాజ్ చేసి అలాగే వదిలేయండి మరుసటి రోజు మైల్డ్  షాంపూతో స్నానం చేయడం వలన హెయిర్ లాస్ చాలా వరకు తగ్గుతుంది.

66

 అయితే హెయిర్ లాస్ అనేది వృద్ధాప్యం వలన కూడా జరుగుతుంది దానికి అయితే మనం ఏమి చేయలేము కానీ ఆరోగ్యపరంగా, వారసత్వ పరంగా వచ్చే హెయిర్ లాస్ ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, కొన్ని వైద్యుని సలహాల ద్వారా తగ్గించుకోవచ్చు. కాబట్టి అబ్బాయిలూ..జాగ్రత్త పడండి. జుట్టు అమ్మాయిలకే కాదు మీకు కూడా అందమే.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Watermelon: పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టుకొని తినొచ్చా? తింటే ఏమవుతుంది?
Recommended image2
Traditional Andhra Recipe: వేసవి వేడి తగ్గించే అమ్మమ్మల నాటి తరవాని చారు
Recommended image3
Kitchen Hacks: బెండకాయ జిగురు లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలా? ఈ ఒక్క చిట్కా వాడితే చాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved