MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Rice porridge: గంజి నీళ్లు ప్రతిరోజూ తాగారంటే చర్మం ఎంతగా మెరిసిపోతుందో తెలుసా?

Rice porridge: గంజి నీళ్లు ప్రతిరోజూ తాగారంటే చర్మం ఎంతగా మెరిసిపోతుందో తెలుసా?

Rice porridge: గంజి నీళ్లను చాలామంది తక్కువగా చూస్తారు కానీ ఆ నీళ్లలో మనకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. గంజి నీళ్లలో ఎన్నో అద్భుతమైన గుణాలున్నాయి. చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఇది ఎంతో ఉపయోగడపడుతుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 04 2026, 12:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
గంజి నీళ్లను తాగడం వల్ల ఉపయోగాలు
Image Credit : Getty

గంజి నీళ్లను తాగడం వల్ల ఉపయోగాలు

పూర్వం అన్నాన్ని వండి వారిస్తే గంజి వచ్చేది. దాన్ని ప్రతిరోజూ తాగి ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు గంజి తాగే వారు చాలా తక్కువైపోయారు. గంజి నీళ్లలో పిండి పదార్థం అధికంగా ఉంటుంది. దీని తాగడం వల్ల ప్రతిరోజూ  ఇది చర్మంలోని తేమను లాక్ చేసి, చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. ఈ గంజి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడిచర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చర్మానికి మెరుపు
Image Credit : our own

చర్మానికి మెరుపు

గంజి తాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇది చర్మం పొడిబారకుండా అడ్డకుంటుంది. గంజినీళ్లలో ఉన్న పోషకాలు చర్మ కణాలను రిపేర్ చేసి సహజమైన మెరుపును ఇస్తాయి. వేడి కారణంగా చర్మంలో వచ్చే అలర్జీలు, మొటిమలు తగ్గడానికి శరీరాన్ని చల్లబరుస్తుంది.

33
మచ్చలు మాయం చేస్తుంది
Image Credit : Getty

మచ్చలు మాయం చేస్తుంది

గంజినీళ్లు  ప్రతిరోజూ తాగడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. మచ్చలను తొలగించే సమ్మేళనాలు గంజి నీళ్లలో అధికంగా ఉంటాయి. ఇందులోని పోషకాలు ట్యాన్‌ను తొలగించి చర్మాన్ని మెరుపును ఇస్తాయి. చర్మం సాగిపోకుండా, యవ్వనంగా ఉండటానికి కొల్లాజెన్ ఉత్పత్తి ఎంతో అవసరం. రోజూ గంజి నీళ్లు తాగడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
సౌందర్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
చిన్న దెబ్బకే ఎముక విరుగుతోందా? ఈ ఆహారం మీ కోసమే!
Recommended image2
Vada: గారెలు క్రిస్పీగా వచ్చే సీక్రెట్ ఇదే.. దీన్ని గారెల పిండిలో కలపండి చాలు
Recommended image3
Oil Can: సబ్బు, నీళ్లు వాడకుండా 2 నిమిషాల్లో నూనె డబ్బా క్లీన్ చేయండి
Related Stories
Recommended image1
Milk Cooker: మిల్క్ కుక్కర్‌లో పాలు మరగబెట్టవచ్చా? దాన్ని వాడడం ఎంతవరకు సేఫ్?
Recommended image2
Pregnancy: కొందరు మహిళలు త్వరగా గర్భం దాలుస్తారు.. కొందరికి ఏళ్లు గడిచినా ప్రెగ్నెన్సీ రాదు ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved