Telugu

బంగారు గొలుసుకు జతగా అందమైన లక్ష్మీ పెండెంట్

Telugu

లక్ష్మీ రూపు పెండెంట్

లక్ష్మీరూపుతో ఉన్న అందమైన బంగారు పెండెంట్ ఇది. సాధారణ గొలుసుకు ఈ పెండెంట్ ఉంటే అందంగా ఉంటుంది.

Image credits: itumgrapes
Telugu

లక్ష్మీ పెద్ద పెండెంట్

మెడలో ఇలా పెద్ద పెండెంట్ వేసుకుంటే ఎంతో నిండుగా కనిపిస్తారు. 

Image credits: Mirraw
Telugu

వేలాడే ముత్యాలతో పెండెంట్

వేలాడే ముత్యాలతో పాటూ వచ్చే లక్ష్మీ రూపు పెండెంట్ ఇది. దీన్ని పెద్ద గొలుసుతో వేసుకుంటే అందంగా ఉంటుంది.

Image credits: Gujjadi Swarna Jewellers
Telugu

చక్కటి లక్ష్మీ పెండెంట్

కలువపువ్వులో కూర్చున్న లక్ష్మీదేవి పెండెంట్ ఇది. సన్నని చైనుకు ఈ పెండెంట్ నప్పుతుంది.

Image credits: Original Vasavi Jewellery Mart
Telugu

రాళ్లు పొదిగిన లక్ష్మీ పెండెంట్

వైట్ రాళ్లు పొదిగిన లక్ష్మీ పెండెంట్ పిల్లలకు చక్కగా నప్పుతుంది. ఈ చిన్న పెండెంట్ రెండు గ్రాముల్లో కూడా వస్తుంది.

Image credits: Kisna
Telugu

లక్ష్మీకళను ఇచ్చే పెండెంట్

మీ పాప లక్ష్మీదేవిలా కళకళలాడిపోవాలంటే ఇలాంటి పెండెంట్ తో కూడిన చైను వేయండి.

Image credits: Tanishq
Telugu

రంగుల రాళ్ల మధ్య లక్ష్మీదేవి

రంగుల రాళ్లతో కూడిన లక్ష్మీదేవి పెండెంట్ ఇది. చూసేందుకు ఎంతో కళగా ఉంటుంది.

Image credits: Mirraw

Pendant Designs:లైట్ వెయిట్ చైన్ కి గ్రాండ్ పెండెంట్..ఓ లుక్కేయండి

Gardening: బాల్కనీలో కూరగాయలు పెంచుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

Vaddanam: నడుము అందాన్ని పెంచే లైట్ వెయిట్ వడ్డాణం డిజైన్లు

Blouse Back Neck: కళ్లు చెదిరేలా.. బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్లు