Pendant Designs:లైట్ వెయిట్ చైన్ కి గ్రాండ్ పెండెంట్..ఓ లుక్కేయండి
life Aug 04 2026
Author: ramya Sridhar Image Credits:Zeevana
Telugu
డైమండ్ పెండెంట్...
క్లాసీగా కనిపించాలంటే.. హెవీ జ్యూవెలరీ అవసరమే లేదు. సింపుల్ చైన్ కి ఇలా డైమండ్ పెండెంట్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ మీరే
Image credits: Zeevana
Telugu
క్యూట్ పెండెంట్...
ఇలాంటి పెండెంట్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. డైమండ్స్, కోరల్స్ కాంబినేషన్ లో ఈ ఉన్న పెండెంట్ క్లాసీ లుక్ ఇస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ కంప్లీట్ అయినట్లే
Image credits: Zeevana
Telugu
ముత్యాల చైన్ కి హెవీ పెండెంట్
చీరల మీదకు మంచి లుక్ కావాలి అంటే ఇలాంటి ముత్యాల చైన్ కి.. హెవీగా ఉన్న వినాయకుడి లాకెట్ ట్రై చేయవచ్చు. సూపర్ లుక్ రావడం పక్కా
Image credits: Tarathi Jewells
Telugu
కోరల్ పెండెంట్...
పగడాలతో నిండిన ఇలాంటి పెండెంట్.. ఎవరికైనా బాగుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరికీ సెట్ అవుతుంది.
Image credits: Zeevana
Telugu
క్యూట్ పెండెంట్..
ఇలా సింపుల్ చైన్ కి.. 2 గ్రాముల్లో వచ్చే గోల్డ్ లాకెట్ పెయిర్ చేయవచ్చు. ఇలాంటివి డైలీవేర్ కి కూడా బాగుంటాయి..
Image credits: Zeevana
Telugu
హెవీ లుక్ కావాలంటే....
సింపుల్ చైన్ తోనే హెవీ లుక్ రావాలంటే… ఇలాంటి డైమండ్ పెండెంట్ ట్రై చేయాలి. చీరల మీదకు కూడా ఇవి చాలా బాగుంటాయి.
Image credits: Zeevana
Telugu
గోల్డెన్ లాకెట్..
బంగారు పూల చైన్ కి ఇలాంటి కృష్ణుడి పెండెంట్ ఉన్న లాకెట్ పెయిర్ చేస్తే చాలు. ఇలాంటివి కూడా చీరల మీదకు చాలా అందంగా కనిపిస్తాయి.
Image credits: Tarathi Jewells
Telugu
అబ్బాయిలకు కూడా..
చైన్ తో హెవీ పెండెంట్ కేవలం అమ్మాయిలకు మాత్రమే కాదు… అబ్బాయిలకు కూడా బాగుంటాయి. ఇలా వినాయకుడి పెండెంట్.. అబ్బాయిలకు చాలా బాగుంటుంది.. కింద పులిగోరు కూడా ఉంది