MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • DMart : రూ.5000 అయ్యే బిల్లు కాస్తా రూ.2000.. డీమార్ట్ షాపింగ్ లో ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..!

DMart : రూ.5000 అయ్యే బిల్లు కాస్తా రూ.2000.. డీమార్ట్ షాపింగ్ లో ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..!

డీమార్ట్‌లో షాపింగ్ చేసేటప్పుడు అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారా..? అయితే కొన్ని సింపుల్ ట్రిక్స్‌తో మీ బిల్లును సగానికి తగ్గించుకోవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 06 2026, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డీ మార్ట్ షాపింగ్ టిప్స్..
Image Credit : dmartindia.com

డీ-మార్ట్ షాపింగ్ టిప్స్..

డీ-మార్ట్ విజయం వెనుక ఉన్న ప్రధాన కారణం దాని ధరల విధానమే. ఒకే వస్తువు అనేక బ్రాండ్లలో బయటికంటే తక్కువ ధరకే ఇక్కడ దొరుకుతుంది... దీంతో కస్టమర్లు తమకు అవసరమైన వస్తువుల్లో నాణ్యమైనది, తక్కువ ధర కలిగినది ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. కిరాణా నుంచి బట్టల వరకు అన్నీ ఒకేచోట కొనుక్నుని షాపింగ్ పూర్తిచేసే మరో సౌకర్యం డీమార్ట్ లో ఉంటుంది.   

మధ్యతరగతి ప్రజల షాపింగ్ లిస్ట్‌లో డీ-మార్ట్ మొదటి స్థానంలో ఉంటుంది. తక్కువ ధరలు, ఎక్కువ డిస్కౌంట్లతో ప్రతి వస్తువు దొరకడంతో ఇక్కడ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కానీ డీమార్ట్ షాపింగ్ లో ఓ చిన్న సమస్య కూడా ఉంది… ఇక్కడ అనేక వస్తువులు లభిస్తుండటంతో అవసరం లేనివి కూడా కొనేస్తారు. దీంతో రూ.2000 అనుకున్న బడ్జెట్ రూ.5000 అయిపోతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బ్రాండ్స్ జోలికి పోకండి..
Image Credit : Getty

బ్రాండ్స్ జోలికి పోకండి..

పెద్దపెద్ద బ్రాండ్ వస్తువులు డీమార్ట్ లోనూ ఎక్కువ ధరకే దొరుకుతాయి. వీటికి బదులుగా అవే నాణ్యతతో ఉండే తక్కువ ధర వస్తువులు లేదా డీ-మార్ట్ సొంత బ్రాండ్లను ఎంచుకొండి. దీంతో 30% నుంచి 40% వరకు ఆదా చేయవచ్చు. రోజూ వాడే వస్తువుల విషయంలో ఈ మార్పు పెద్ద తేడాను చూపిస్తుంది.

34
ఆఫర్లను వాడుకొండి...
Image Credit : Getty

ఆఫర్లను వాడుకొండి...

'బై వన్ గెట్ వన్' వంటి ఆఫర్లను సరిగ్గా వాడుకుంటే మీ మొత్తం ఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా సబ్బులు, షాంపూలు, పిల్లల వస్తువులపై ఇలాంటి ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని వాడుకొండి. 

ఖరీదైన వస్తువులను కంటికి కనిపించేలా మధ్య షెల్ఫ్‌లలో పెడతారు. అదే తక్కువ ధర వస్తువులు పైన లేదా కింద ఉంటాయి. ఈ విషయాన్ని గమనించి వస్తువులు ఎంపిక చేసుకుంటే మరికొంత డబ్బులు ఆదా చేయొచ్చు.

44
షాపింగ్ టిప్స్
Image Credit : DMart

షాపింగ్ టిప్స్

షాపింగ్‌కు వెళ్లే ముందు కొనాల్సిన వస్తువుల జాబితా రాసుకోవడం చాలా ముఖ్యం. ఈ లిస్ట్ మీ ఖర్చును కంట్రోల్ చేసే కంచెలా పనిచేస్తుంది. షెల్ఫ్‌లలో అందంగా పేర్చిన వస్తువులను చూసి ఆకర్షితులవకుండా, లిస్ట్‌లో ఉన్నవి మాత్రమే కొంటే, అనవసర ఖర్చులు వాటంతటవే తగ్గిపోతాయి.

సింపుల్‌గా చెప్పాలంటే డీమార్ట్ లో వెళ్లేముందే పక్కా ప్లాన్‌ రెడీ చేసుకోవాలి… అక్కడికి వెళ్లాక దాన్ని అమలుచేయాలి. ఇలా షాపింగ్ చేస్తే రూ.5000 ఖర్చును కూడా రూ.2000-2500 లోపు కంట్రోల్ చేయవచ్చు. తెలివైన షాపింగే అసలైన పొదుపు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
హైదరాబాద్
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chitti Mutyalu Mutton Pulav: వీకెండ్ సెట్ చేసే టాప్ నాచ్ మటన్ పులావ్..
Recommended image2
Cockroaches: ఇంట్లో బొద్దింకలు తిరుగుతున్నాయా? ఇదొక్కటి చేస్తే.. మళ్లీ ఇంట్లో బొద్దింకలు తిరగవు..!
Recommended image3
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Related Stories
Recommended image1
DMart Shopping : అసలే డీమార్ట్‌లో తక్కువ ధరలు, అక్కడా 80% ఆదా చేయాలా..? ఈ చిన్నచిన్న ట్రిక్స్ ఫాలోకండి
Recommended image2
DMart : ఉద్యోగులకు డీమార్ట్ స్పెషల్ డిస్కౌంట్స్, బంపర్ ఆఫర్లు.. భారీగా డబ్బులు సేవ్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved