MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Tan Removal: ఎండకు నల్లబడ్డారా? ఈ పొడి రాస్తే.. చిటికెల్ ట్యాన్ పోవాల్సిందే

Tan Removal: ఎండకు నల్లబడ్డారా? ఈ పొడి రాస్తే.. చిటికెల్ ట్యాన్ పోవాల్సిందే

Tan Removal: సమ్మర్‍లో చర్మం త్వరగా టాన్ అయిపోతుంది. టాన్ రిమూవ్ చేయించుకోవడానికి ప్రతిసారీ పార్లర్‍కు వెళ్లడం వల్ల ఖర్చు కాబట్టి ఇంట్లోనే ఈజీగా తగ్గించుకోవాలనుకుంటే ఈ సింపుల్ హోమ్ రిమెడీ ట్రై చేయండి. 7 రోజుల్లో మీ ముఖం మెరిసిపోతుంది.

1 Min read
Author : Nandini Arava
Published : Apr 24 2026, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇంట్లో ఈజీగా ఫేస్ ప్యాక్
Image Credit : Getty

ఇంట్లో ఈజీగా ఫేస్ ప్యాక్

టాన్ రిమూవ్ చేయడానికి ఇంట్లో ఈజీగా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. పార్లర్‍కు వెళ్లాల్సిన పని ఉండదు. పైసా ఖర్చు లేకుండా టాన్ రిమూవ్ అయిపోద్ది. మీ ముఖం కూడా మెరిసిపోద్ది. అంతేకాదు ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడం పెద్ద కష్టమేమి కాదు. చిటికెలో సులభంగా రెడీ చేసుకోవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
 సహజమైన క్లెన్సర్‌లా పనిచేస్తుంది
Image Credit : chatgpt

సహజమైన క్లెన్సర్‌లా పనిచేస్తుంది

ముందుగా రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ కాఫీ పొడి కలపాలి. తరువాత చిటికెడు పసుపు, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం, కన్సిస్టెన్సీకి తగ్గట్టు రోజ్ వాటర్ వేసి స్మూత్‌గా కలుపుకోవాలి. ఈ పేస్ట్ చర్మానికి సహజమైన క్లెన్సర్‌లా పనిచేస్తుంది.

33
7 రోజుల్లోనే చర్మంలో తేడా కనిపిస్తుంది
Image Credit : chatgpt

7 రోజుల్లోనే చర్మంలో తేడా కనిపిస్తుంది

తయారైన ఈ మిశ్రమాన్ని ముఖానికి లేదా టాన్ అయిన భాగాలకు సమంగా అప్లై చేయాలి. సుమారు 15 నుంచి 20 నిమిషాల వరకు అలాగే ఉంచి, తర్వాత మెల్లగా రుద్దుకుంటూ కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు ఉపయోగిస్తే చర్మంపై పేరుకుపోయిన మురికి, డెడ్ స్కిన్ తొలగి క్రమంగా టాన్ తగ్గడానికి సహాయపడుతుంది.

ఈ ప్యాక్‌లో ఉపయోగించే పదార్థాలు అన్నీ సహజమైనవే కావడంతో చర్మానికి హాని చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బియ్యం పిండి స్క్రబ్‌లా పనిచేసి చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. కాఫీ చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. పెరుగు తేమను అందిస్తే, నిమ్మరసం టాన్ తగ్గించడంలో తోడ్పడుతుంది. వారానికి 2 సార్లు ట్రై చేస్తే 7 రోజుల్లోనే చర్మంలో తేడా గమనించవచ్చు. 
 

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mona ✨️ (@monaa_tales)

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles Set: ఎంత చూసినా తనివితీరని యాంటిక్ గాజుల కలెక్షన్
Recommended image2
Dosa Batter: దోశ పిండి మిగిలిపోతే ఈ వంటకాలన్నీ చేసేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు
Recommended image3
Moringa Halwa : ఈ హల్వా తింటే చాలు..నీరసం కూడా నీరులా కరిగిపోతుంది
Related Stories
Recommended image1
Beauty Tips: రాత్రి పడుకునేముుందు ఇదొక్కటి రాసినా ముఖం మెరిసిపోతది
Recommended image2
Beauty Tips: ముఖంపై ఒక్క మొటిమ కూడా లేకుండా చేసే సింపుల్ టిప్స్ ఇవిగో!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved