కొద్దిగా నీళ్లు లేదా కొబ్బరి నూనెలో టీ ట్రీ ఆయిల్ కలిపి మొటిమలపై రాస్తే బ్యాక్టీరియా చనిపోతుంది. ఇది మొటిమలు తగ్గడానికి బాగా పనిచేస్తుంది.
కలబంద జెల్‌ను నేరుగా మొటిమలపై రాయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, వాటి వల్ల ఏర్పడిన మచ్చలు తగ్గుముఖం పడతాయి.
రెండు టేబుల్ స్పూన్ల తేనెలో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మొటిమలపై అప్లై చేస్తే సరిపోతుంది.
ఒక ఐస్ క్యూబ్‌ను శుభ్రమైన క్లాత్ లో చుట్టి మొటిమలపై మెల్లగా అద్దడం వల్ల వాపు, ఎరుపుదనం తగ్గుతుంది.
రోజ్ వాటర్‌లో కొద్దిగా శనగపిండి కలిపి, మొటిమలు ఉన్న చోట రాస్తే మంచి ఫలితం ఉంటుంది. చర్మం కూడా తాజాగా మారుతుంది.
చల్లార్చిన గ్రీన్ టీని దూదితో ముఖానికి రాసుకోవాలి. ఇది చర్మంపై నూనె ఉత్పత్తిని తగ్గించి, మొటిమలు రాకుండా కాపాడుతుంది.
Earrings: బంగారం, వెండికి ఏమాత్రం తీసిపోని అలాయ్ ఇయర్ రింగ్స్ ఇవిగో!
Eyeliner Hacks: బిగినర్స్ కోసం బెస్ట్ ఐలైనర్ ట్రిక్..క్షణంలో ప్రొఫెషనల్ లుక్ గ్యారెంటీ
Silver Anklets: పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు
Bentex Bangles: బంగారానికి ఏ మాత్రం తీసిపోని బెంటెక్స్ గాజులు