Telugu

Beauty Tips: రాత్రి పడుకునేముుందు ఇదొక్కటి రాసినా ముఖం మెరిసిపోతది

Telugu

క్లెన్సింగ్..

రోజంతా చర్మంపై పేరుకుపోయిన  చెమట, దుమ్ము, దూళిని పూర్తిగా తొలగించడానికి మంచి క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల ముఖం తాజాగా కనపడుతుంది..

Image credits: Asianet News
Telugu

రోజ్ వాటర్..

ఎండ వల్ల కలిగే మంటను తగ్గించడానికి కలబంద జెల్ లేదా రోజ్ వాటర్ ఉపయోగించండి. ఇవి చర్మానికి వెంటనే చల్లదనాన్ని, ఉపశమనాన్ని అందిస్తాయి.
Image credits: Asianet News
Telugu

విటమిన్ సి సీరమ్

సూర్యరశ్మి వల్ల చర్మంపై ఏర్పడిన నల్ల మచ్చలు, ట్యాన్‌ను తొలగించడానికి రాత్రిపూట విటమిన్ సి ఉన్న సీరమ్ రాయడం చాలా మంచిది. ఇది స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది.
Image credits: Asianet News
Telugu

హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్

వేసవిలో చర్మం తేమను కోల్పోతుంది. అందుకే రాత్రిపూట హైలురోనిక్ యాసిడ్ ఉన్న లైట్‌వెయిట్ మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.
Image credits: Asianet News
Telugu

కళ్ల కింద ప్రత్యేక శ్రద్ధ

ఎండ ప్రభావం కళ్ల కింద చర్మంపై త్వరగా పడుతుంది. కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలను, ట్యాన్‌ను తొలగించడానికి రాత్రిపూట మంచి అండర్ ఐ క్రీమ్ రాయాలి.
Image credits: Asianet News
Telugu

పెదాల సంరక్షణ

పెదాలపై నలుపు, పొడిబారడం వంటి సమస్యలను నివారించడానికి రాత్రిపూట లిప్ బామ్ లేదా నెయ్యి రాయాలి. ఇది పెదాలను మృదువుగా చేస్తుంది.
Image credits: Asianet News
Telugu

చల్లటి నీటితో ముఖం కడగాలి

పడుకునే ముందు చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
Image credits: Asianet News

Silver Earrings: లైట్ వెయిట్‍లో వెండి కమ్మలు.. సమ్మర్ కి బెస్ట్ ఆప్షన్

Biotin Foods: ఇవి తింటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!

Gold bangles: డైలీవేర్ కి గాజులు కావాలా? ఇవి బెస్ట్ ఆప్షన్

Summer Fashion: వేసవికి అనువైన స్టైలిష్, కంఫర్టబుల్ కుర్తా సెట్స్