MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Coconut Halwa: కొబ్బరి బొండాంలోని లేత కొబ్బరితో అదిరిపోయే హల్వా.. రెసిపీ ఇదిగో

Coconut Halwa: కొబ్బరి బొండాంలోని లేత కొబ్బరితో అదిరిపోయే హల్వా.. రెసిపీ ఇదిగో

Coconut Halwa: కొబ్బరి బొండాం నీళ్లు తాగాక లోపల లేత కొబ్బరి మీగడ ఉంటుంది. దాన్ని తినేయడమో, పడేయడమో చేస్తారు. దాంతో ఇంట్లోనే చాలా ఈజీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్ హల్వా చేసుకోవచ్చు. ఇక్కడ రెసిపీ ఇచ్చాము.

2 Min read
Author : Haritha Chappa
Published : Nov 06 2026, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
లేత కొబ్బరితో హల్వా రెసిపీ
Image Credit : Asianet News

లేత కొబ్బరితో హల్వా రెసిపీ

దాహం తీర్చుకోవడానికి ఎంతో మంది కొబ్బరి బొండాం నీళ్లు తాగుతారు. అందులో చివర్లో ఉండే లేత కొబ్బరి మీగడను వదిలేస్తారు. నిజానికి అది చాలా రుచిగా ఉంటుంది. ఆ సాఫ్ట్ మీగడతో భలే రుచికరమైన హల్వా చేయొచ్చని మీకు తెలుసా? సాధారణంగా గోధుమలు, మొక్కజొన్నతో హల్వా చేస్తుంటాం. కానీ, కొబ్బరి బొండాం నీళ్లు, మీగడను వాడి వెరైటీ టేస్ట్‌తో హల్వా తయారు చేయొచ్చు. దీన్ని ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
లేత కొబ్బరి హల్వాకు కావాల్సిన పదార్థాలు!
Image Credit : Asianet News

లేత కొబ్బరి హల్వాకు కావాల్సిన పదార్థాలు!

కొబ్బరి బొండాం మీగడ – 2 బొండాల్లో దొరికేంత (సుమారు 1 కప్పు)

కొబ్బరి నీళ్లు – 1½ కప్పు

కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) – ¾ కప్పు

చక్కెర – 1½ కప్పు

నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు

యాలకుల పొడి – ¼ టీస్పూన్

జీడిపప్పు – 10

ఉప్పు – చిటికెడు (ఇష్టమైతే)

33
లేత కొబ్బరి హల్వా రెసిపీ
Image Credit : Asianet News

లేత కొబ్బరి హల్వా రెసిపీ

ముందుగా కొబ్బరి బొండాల్లోని లేత మీగడను లేదా కొబ్బరిని విడిగా తీసుకోండి. చిన్న ముక్కలుగా కోసుకోండి. ఇందులో సగం ముక్కలను మిక్సీలో వేసి, కొద్దిగా కొబ్బరి నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోండి. మిగిలిన మీగడను చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల హల్వాలో మీగడ సాఫ్ట్‌నెస్‌తో పాటు చిన్న ముక్కలు కూడా తగులుతూ భలే రుచిగా ఉంటుంది.

4. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ తీసుకోండి. అందులో కొబ్బరి నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి.

5. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి, చక్కెరతో పాటు కొద్దిగా నీళ్లు పోసి వేడి చేయండి. చక్కెర కరిగాక, రెడీ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని నెమ్మదిగా పోయండి.

6. ఈ దశలో కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. మిశ్రమం చిక్కబడటం మొదలవ్వగానే, రుబ్బి పెట్టుకున్న కొబ్బరి మీగడ పేస్ట్‌ను వేసి బాగా కలపండి.

7. ఇప్పుడు స్టవ్‌ను మీడియం మంట మీద పెట్టి మిశ్రమాన్ని కంటిన్యూగా కలపండి. నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతూనే ఉండాలి.

8. తర్వాత యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేయండి. మిగిలిన కొబ్బరి మీగడ ముక్కలను కూడా వేసి నెమ్మదిగా కలపండి.

9. మిశ్రమం గిన్నె అంచులకు అంటుకోకుండా దగ్గరపడుతున్నప్పుడు హల్వా పదం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచితే హల్వా బాగా గట్టిపడిపోతుంది. కాబట్టి, సాఫ్ట్ పదం రాగానే స్టవ్ ఆపేయండి.

10. ఒక చిన్న కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పును దోరగా వేయించుకోండి. రెడీ చేసిన హల్వాలో దీన్ని వేసి కలపండి. తర్వాత నెయ్యి రాసిన ప్లేట్‌లో హల్వాను పోసి సమానంగా పరచండి.

11. కాస్త చల్లారాక ముక్కలుగా కోసి సర్వ్ చేయొచ్చు. సాఫ్ట్ కొబ్బరి మీగడ రుచి, నెయ్యి, యాలకుల సువాసన కలిసి ఈ హల్వాకు వెరైటీ టేస్ట్‌ను ఇస్తాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Gym Rules : జిమ్ వెళ్లేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
Recommended image2
Long Haram Designs: పట్టు చీరలతో ఈ హారం వేసుకుంటే ఎంత బాగుంటుందో!
Recommended image3
Prawns Fry: రొయ్యల ఫ్రైలో ఈ ఒక్కటి వేస్తే చాలు.. ప్లేట్ ఖాళీ కావాల్సిందే!
Related Stories
Recommended image1
Railway Station: మనదేశంలో వీసా, పాస్ పోర్టు రెండూ చూపించాల్సిన ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఇది.. అవి ఉంటేనే ప్రయాణం
Recommended image2
Andhra Paris: ఆ ఊరు మధ్యలోంచే ప్రవహించే భారీ మంచినీటి కాలువలు.. అందుకే ఆంధ్రా పారిస్‌ పేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved