రోజూ బయటకు వెళ్లేటప్పుడు వేసుకోవడానికి ఫ్లాట్ శాండిల్స్ మంచి ఎంపిక. సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఇవి చక్కగా సరిపోతాయి.
చిన్న చిన్న స్టోన్స్‌తో అలంకరించిన ఈ చెప్పులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. చుడీదార్లు, లాంగ్ డ్రెస్సులు, చీరలతో మంచి లుక్ ఇస్తాయి.
కొంచెం ఎత్తుగా ఉండే ప్లాట్‌ఫామ్ చెప్పులు ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. జీన్స్, టాప్స్, వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌తో వీటిని వేసుకోవచ్చు.
అందమైన బో షేప్ లో డిజైన్ చేసిన ఈ చెప్పులు క్యూట్‌గా కనిపిస్తాయి. సింపుల్ డ్రెస్సులకు కూడా ఫ్యాషన్ టచ్ ఇస్తాయి.
పూల డిజైన్లతో అందంగా కనిపించే ఈ చెప్పులు ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తాయి. నేటితరం అమ్మాయిలకు మంచి ఎంపిక.
ట్రెడిషన్ తో పాటు మోడ్రన్ లుక్ కోరుకునేవారికి కొల్హాపురి చెప్పులు బాగుంటాయి. కుర్తీలు, కాటన్ డ్రెస్సులు, చీరలతో చక్కగా సెట్ అవుతాయి.
ఫ్యాషన్ ఇష్టపడే అమ్మాయిలకు మల్టీకలర్ చెప్పులు మంచి ఎంపిక. సింపుల్ డ్రెస్సులు, జీన్స్, కుర్తీలతో ఎంతో అందంగా కనిపిస్తాయి.
Necklace Designs: పట్టుచీరల మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే నక్లెస్ డిజైన్లు
Pomegranate: రోజూ దానిమ్మ తింటే శరీరంలో ఎలాంటి మార్పులొస్తాయో తెలుసా?
Gold Earrings: డైలీవేర్ కోసం సింపుల్ డిజైన్ లో ఇయర్ రింగ్స్.. ఇవిగో!
Gold Ring: అమ్మాయిల చేతుల అందాన్ని పెంచే ఉంగరం డిజైన్లు..చూసేయండి