లవంగాల్లో ఉండే యూజెనాల్ (Eugenol) అనే మూలకం గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి చిన్నపాటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
లవంగాల్లో ఉండే యూజెనాల్ గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
లవంగాలు జీర్ణ ఎంజైములను ప్రేరేపించి కడుపులోని రక్షిత పొరను కాపాడతాయి. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ తగ్గుతాయి.
లవంగాల్లో ఉండే యూజెనాల్ ఆక్సీకరణ ఒత్తిడిని (Oxidative stress) తగ్గించడంతో పాటు, దీర్ఘకాలిక వాపును (Inflammation) నివారించడంలో సాయపడుతుంది.
లవంగాల్లో ఉండే పాలీఫెనాల్స్ (Polyphenols) కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. వివిధ కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని ఇవి తగ్గిస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.
రోజూవారీ ఆహారంలో లవంగాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వాపు తగ్గుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
Footwear: అమ్మాయిల మనసు దోచే స్టైలిష్ చెప్పులు.. డిజైన్లు అదుర్స్!
Necklace Designs: పట్టుచీరల మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే నక్లెస్ డిజైన్లు
Pomegranate: రోజూ దానిమ్మ తింటే శరీరంలో ఎలాంటి మార్పులొస్తాయో తెలుసా?
Gold Earrings: డైలీవేర్ కోసం సింపుల్ డిజైన్ లో ఇయర్ రింగ్స్.. ఇవిగో!