Telugu

Bachelor recipes: అన్నంలోకి అప్పటికప్పుడు చేసుకునే ఇన్ స్టంట్ రసం

Telugu

మజ్జిగ పులుసు

సాంబార్ కి ఎక్కువ టైమ్ పడుతుంది. అంతేకాకుండా రోజూ సాంబార్ తినాలంటే బోర్ . అందుకే మజ్జిగను ఉపయోగించి అన్నంతో పాటు తినే ఈ పదార్థాలను కొన్ని నిమిషాల్లోనే తయారు చేసుకోండి.

Image credits: AI Photo
Telugu

మామిడి పులుసు

మామిడికాయ గుజ్జుకు కొద్దిగా కొబ్బరి తురుము వేసి మిక్సీలో రుబ్బుకోండి. దానికి జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చి వేసి తాలింపు పెట్టుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి.

Image credits: AI Photo
Telugu

మూడు రకాలు

అరటికాయ లేదా పనసకాయ తొనలు లేదా బెండకాయ ముక్కలకు నీళ్లు పోసి ఉడికించండి. దానికి ఇంగువ, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి తాలింపు పెట్టుకోండి. మజ్జిగ లేదా నిమ్మరసం కలపండి.

Image credits: AI Photo
Telugu

నిమ్మరసం

ఎంత కావాలో అంత నీటికి నిమ్మరసం కలపండి. మినపప్పు, ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చి వేసి తాలింపు పెట్టుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 

Image credits: AI Photo
Telugu

టమాటా రసం

ఎంత కావాలో అంత నీరు పోసి టమాటా పండును ఉడికించుకోండి. దానికి మినపప్పు, ఆవాలు, ఇంగువ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి తాలింపు పెట్టుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి
 

Image credits: AI Photo

Eggs : కోడిగుడ్లను అస్సలు కడగొద్దు.. ఎందుకో తెలుసా?

Eggs : గుడ్డు ఎంతసేపట్లో పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది? ఏది తినాలి?

Chicken Curry: ఈ స్పెషల్ వాటర్ కలిపితే చాలు..చికెన్ కర్రీ అదిరిపోద్ది

పండ్ల మీద స్టిక్కర్లు, నంబర్లు ఎందుకుంటాయి? ఏ అంకె ఏం చెబుతుంది?