MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Chanakya Niti: ఈ మూడింటికి డబ్బులు ఖర్చు చేస్తే.. మీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం..!

Chanakya Niti: ఈ మూడింటికి డబ్బులు ఖర్చు చేస్తే.. మీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం..!

 Chanakya Niti: డబ్బు వృథా చేయకూడదు. ఇది నిజం, కానీ.. చాణక్యుడి ప్రకారం.. కొన్ని విషయాల కోసం డబ్బు ఎంత ఖర్చు చేస్తే.. అంత ఆదాయం రెట్టింపు అవుతుందంట. మరి, అవేంటో చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 27 2026, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Chanakya Niti
Image Credit : Chat Gpt

Chanakya Niti

జీవితంలో డబ్బు సంపాదించడం చాలా ముఖ్యం. అయితే.. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమూ.. దానిని తెలివిగా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. ఖర్చు చేసిన రూపాయి తిరిగి సంపాదించడం చాలా కష్టం అని.. జాగ్రత్తగా ఖర్చు చేయాలి అని చెబుతుంటారు. అయితే.. చాణక్యుడు మాత్రం.. వేటికి డబ్బులు ఖర్చు చేసినా , చేయకపోయినా మూడింటికి మాత్రం కచ్చితంగా ఖర్చు చేయాలని చెబుతున్నాడు. ఈ మూడు విషయాల్లో డబ్బులు ఖర్చు చేస్తే మాత్రం.. ఆదాయం రెట్టింపు అవుతుంది. అవేంటి? వేటిలో ఆదాయం పెడితే.. డబ్బు పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇక్కడ ఖర్చు పెట్టాలి...
Image Credit : Asianet News

ఇక్కడ ఖర్చు పెట్టాలి...

డబ్బు సంపాదించడం అంటే.. వచ్చిన జీతాన్ని,ఆదాయాన్ని దాచిపెట్టడం కాదు.. దానిని సరైన చోట పెట్టుబడి పెట్టాలి. సరైన చోట పెట్టుబడి పెడితే.. ఆదాయం పెరిగుతుంది. ముఖ్యంగా మూడు విషయాల్లో డబ్బులు ఖర్చు చేసిన వాళ్లకు డబ్బు ఎప్పుడూ వృథా కాదు. పైగా ఏదో ఒక రూపంలో మీ సంపదను పెంచుతుంది.

Related Articles

Related image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం మంచి భార్యలో ఉండాల్సిన లక్షణాలు ఇవే!
Related image2
Chanakya Niti: చాణక్యుడు ముందే చెప్పాడు.. ఇలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండాల్సిందే
34
చదువు కోసం ఖర్చు...
Image Credit : Getty

చదువు కోసం ఖర్చు...

చాణక్యుని ప్రకారం, విద్య కోసం చేసిన ఖర్చు ఎప్పటికీ వృథా కాదు. డబ్బు, ఆస్తి కాలక్రమేనా పోవచ్చు. కానీ.. చదువు కారణంగా వచ్చిన జ్ఞానం ఎప్పుడూ వృథా అవ్వదు. కొత్త విషయాలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, నైపుణ్యాలను పెంచుకోవడం వంటి వాటిపై పెపట్టే పెట్టుబడులు భవిష్యత్తులో విజయానికి, కొత్త అవకాశాలు తెచ్చుకోవడానికి సహాయపడుతుంది. విద్య కోసం పెట్టిన ఖర్చు ఎప్పుడూ వృథా అవ్వదు.

44
 అవసరమైన వారికి సహాయం చేయడం...
Image Credit : Getty

అవసరమైన వారికి సహాయం చేయడం...

చాణక్య నీతి ప్రకారం, దానధర్మాలు, ధర్మంపై ఖర్చు చేసే డబ్బు ఎన్నడూ వృథా కాదు. పేదలకు సహాయం చేయడం కేవలం సామాజిక బాధ్యత మాత్రమే కాదు, మానవ విలువలను పెంపొందించే ఒక మార్గం కూడా. పరోపకారంపై ఖర్చు చేసే డబ్బు మిమ్మల్ని సుసంపన్నం చేస్తుంది. వారి జీవితంలో మంచి సంబంధాలకు, సామరస్యానికి పునాది వేస్తుంది.

మంచి ఆరోగ్యంపై ఖర్చు

చాణక్యుడు ఆరోగ్యాన్ని జీవితంలో గొప్ప సంపదగా భావించాడు. శరీరం ఆరోగ్యంగా లేకపోతే, సంపద, హోదా, విజయం వంటి వాటిని అనుభవించడం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. చాణక్య నీతి ప్రకారం, పౌష్టికరమైన ఆహారం, క్రమమైన ఆరోగ్య పరీక్షలు, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఖర్చు చేసే డబ్బు భవిష్యత్తును సురక్షితం చేసుకోవడంలో ఒక పెట్టుబడి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి మరింత సన్నద్ధంగా ఉంటాడు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
టాబ్లెట్లను ముక్కలు చేసి వేసుకోవచ్చా? అలా వేసుకోవడం వల్ల ఎంత ప్రమాదమో తెలుసా?
Recommended image2
Silver Lockets: తక్కువ బడ్జెట్ లో వచ్చే వెండి లాకెట్లు.. ఓ లుక్కేయండి!
Recommended image3
Marriage : ఇదెక్కడి విడ్డూరం..! అబ్బాయి మెడలో అమ్మాయి తాళి కట్టి పెళ్ళాడిందా!!
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం మంచి భార్యలో ఉండాల్సిన లక్షణాలు ఇవే!
Recommended image2
Chanakya Niti: చాణక్యుడు ముందే చెప్పాడు.. ఇలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved