MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • DMart: ఈ దీపావళికి డీమార్ట్ లో షాపింగ్ చేస్తున్నారా? ఏ రోజు, ఏ టైంలో వెళ్తే లాభం?

DMart: ఈ దీపావళికి డీమార్ట్ లో షాపింగ్ చేస్తున్నారా? ఏ రోజు, ఏ టైంలో వెళ్తే లాభం?

DMart: దీపావళి వచ్చిందంటే డీమార్ట్‌లలో సందడే సందడి. పండుగ సరుకుల నుంచి స్వీట్లు, డెకరేషన్ ఐటమ్స్ వరకు కొనుగోలుదారులతో స్టోర్లు కిటకిటలాడుతుంటాయి. అయితే రద్దీలో గంటల తరబడి గడపకుండా షాపింగ్ చేయాలంటే ఏ రోజు, ఏ సమయంలో డీమార్ట్‌కు వెళ్లాలి?

2 Min read
Author : Nandini Arava
Published : Nov 04 2026, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దీపావళికి డీమార్ట్ లో షాపింగ్ చేస్తున్నారా?
Image Credit : gemini ai

దీపావళికి డీమార్ట్ లో షాపింగ్ చేస్తున్నారా?

దీపావళి పండుగ వస్తుందంటే చాలు షాపుల్లో జనం రద్దీ మామూలుగా ఉండదు. బట్టలు, సరుకులు, స్వీట్లు, డెకరేషన్ వస్తువులు కొనేందుకు జనం క్యూ కడతారు. తక్కువ ధరకే వస్తువులు దొరుకుతాయి. కాబట్టి చాలామంది డీమార్ట్‌కే వెళ్తుంటారు. పండుగ సీజన్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సరైన రోజు, సమయం చూసుకుని వెళ్లడం చాలా ముఖ్యం. అప్పుడే గంటల తరబడి వెయిట్ చేయకుండా ప్రశాంతంగా షాపింగ్ చేయొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లాస్ట్ మినిట్ షాపింగ్ వద్దు
Image Credit : instagram

లాస్ట్ మినిట్ షాపింగ్ వద్దు

పండుగకు ముందు రోజు షాపింగ్‌కు వెళ్లకపోవడమే మంచిది. దానికి బదులు రెండు మూడు రోజుల ముందే డీమార్ట్‌కు వెళ్లండి. లాస్ట్ మినిట్‌లో వెళితే మీకు కావాల్సిన వస్తువులు స్టాక్ ఉండకపోవచ్చు. పైగా జనం ఎక్కువగా ఉండటం వల్ల ప్రశాంతంగా వస్తువులను ఎంచుకోలేరు. అందుకే ముందుగానే కావాల్సిన వస్తువుల లిస్ట్ రాసుకోవడం బెటర్.

35
ఉదయం పూట వెళితే రద్దీ ఉండదు
Image Credit : Google

ఉదయం పూట వెళితే రద్దీ ఉండదు

డీమార్ట్‌కు వెళ్లే టైమ్ కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయం పూట వెళ్లడం బెస్ట్ ఆప్షన్. ఆ టైమ్‌లో జనం కాస్త తక్కువగా ఉంటారు. ఎలాంటి హడావుడి లేకుండా కావాల్సినవి కొనుక్కోవచ్చు. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో రద్దీ పెరుగుతుంది. ఆఫీస్ అయిపోయాక వచ్చేవాళ్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి బిల్లింగ్ దగ్గర చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది.

45
సోమవారం నుంచి శుక్రవారం మధ్య వెళ్లండి
Image Credit : Asianet News

సోమవారం నుంచి శుక్రవారం మధ్య వెళ్లండి

శని, ఆదివారాల్లో ఫ్యామిలీతో కలిసి షాపింగ్ చేసేవాళ్లు ఎక్కువగా ఉంటారు. దీనివల్ల డీమార్ట్‌లో రద్దీ విపరీతంగా ఉంటుంది. అందుకే వీలైనంత వరకు సోమవారం నుంచి శుక్రవారం మధ్యలో వెళ్లండి. వీక్ డేస్‌లో ఉదయం పూట వెళితే రద్దీని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. దీనివల్ల టైమ్ సేవ్ అవుతుంది, ప్రశాంతంగా షాపింగ్ చేయొచ్చు.

55
ముందుస్తు ప్లానింగ్ చాలా ముఖ్యం
Image Credit : gemini ai

ముందుస్తు ప్లానింగ్ చాలా ముఖ్యం

దీపావళి షాపింగ్ ప్రశాంతంగా ముగించాలంటే ముందుస్తు ప్లానింగ్ తప్పనిసరి. కొనాల్సిన వస్తువుల లిస్ట్ రాసుకుని, పండుగకు రెండు మూడు రోజుల ముందే వెళ్లండి. వీక్ డేస్‌లో ఉదయం పూట వెళ్లేందుకు ట్రై చేయండి. దీనివల్ల లాస్ట్ మినిట్ టెన్షన్, క్యూలో నిలబడే బాధ తప్పుతుంది. అయితే, ఏరియాను బట్టి రద్దీ మారొచ్చు. ఇవి కేవలం రద్దీని అవాయిడ్ చేసేందుకు మాత్రమే, ఆఫర్ల కోసం కాదు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
వ్యాపారం
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Tandoori Egg Recipe: తందూరీ చికెన్‌లాగే.. తందూరీ ఎగ్ వండుకుంటే అదిరిపోతుంది, ఇదిగో ఈజీ రెసిపీ
Recommended image2
Land Of Lemons: మన దేశంలోనే నిమ్మకాయల రాజధాని ఏదో తెలుసా?ఇక్కడి నిమ్మకాయలు వరల్డ్ ఫేమస్..!
Recommended image3
Zinc Foods: జింక్ నిండుగా ఉంటే ఈ ఫుడ్స్ రోజూ తిన్నారంటే రోగనిరోధక శక్తి అమాంతం పెరిగిపోతుంది
Related Stories
Recommended image1
River: శతాబ్దాలు గడుస్తున్నా ఇంకిపోని కోనేరు.. ఏడుకొండల మధ్య అద్భుతం
Recommended image2
Gold Price Hike: అమెరికా ఎన్నికల తర్వాత మారిన మార్కెట్ లెక్కలు.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved