MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • పాదాల కింద దిండును పెట్టుకుని పడుకోవడం వల్ల ఇన్నిలాభాలున్నాయా..?

పాదాల కింద దిండును పెట్టుకుని పడుకోవడం వల్ల ఇన్నిలాభాలున్నాయా..?

కాళ్ల కింద దిండు వేసుకుని పడుకునే అలవాటు కొద్ది మందికే ఉంటుంది. కానీ దీని వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది తెలుసా..  

1 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Sep 13 2022, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

గర్భిణులుగా ఉన్న మహిళలే కాళ్ల కింద దిండును వేసుకుని పడుకుంటారు. అలాగే కాళ్ల నొప్పులు ఉన్నప్పుడు కూడా చాలా మంది కాళ్ల కింద దిండును వేసుకుని పడుకుంటారు. కాళ్ల కింద దిండును వేసుకుని పడుకోవడం వల్ల రిలాక్స్ గా అనిపించడమే కాదు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

24

కాళ్ల కింద  దిండును వేసుకుని పడుకోవడం వల్ల గర్భిణులకు కలిగే ప్రయోజనాలు

కాళ్ల కింద దిండును వేసుకుని పడుకోవడం వల్ల వారి శరీరంపై భారం చాలా వరకు తగ్గుతుంది. అంటే శరీరమంతా బరువు సమానంగా పడుతుంది. ఇలా పడుకోవడం వల్ల పాదాల వాపు కూడా తగ్గుతుంది. నడుముపై భారం తగ్గుతుంది. దీంతో వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ప్రయోజనలు ఒక్క గర్భిణీ స్త్రీలకే కాదు.. ఇతరులకు కూడా ఉంటాయి. 
 

34


రక్తప్రసరణన సరిగ్గా జరుగుతుంది

పాదాలకు రక్తప్రసరణ బాగా జరగాలి. ఇలా జరగకపోతే పాదాలు నొప్పులు పుడతాయి. మంట కూడా పెడుతుంది. అయితే పాదాల కింద దిండును పెడితే రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. దీంతో పాదాల నొప్పి, మంట తగ్గిపోతుంది. అందుకే ఇలాంటి సమస్యలున్న వారు రోజూ కాళ్ల కింద దిండును పెట్టుకునిన పడుకోండి. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. 

44

అయితే పాదాల కింద దిండును పెట్టుకుని పడుకోవడం మంచిదే కానీ.. తలకింద దిండును ఉపయోగించడం మాత్రం అంత మంచిది కాదు. దీనివల్ల మెడపై ఒత్తిడి పడి మెడనొప్పి వస్తుంది. సరైన పిల్లో వాడకుంటే బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. అలాగే దిండుపై ఒక సైడుకు తిరిగి పడుకోవడం వల్ల ఫేస్ స్కిన్ దెబ్బతింటుంది. ఇది మొటిమలకు దారితీస్తుంది. అంతేకాదు దిండు కంఫర్ట్ గా లేకపోతే రాత్రళ్లు సరిగ్గా నిద్రపట్టదు. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Sabja Water: ఎండాకాలంలో సబ్జా వాటర్ తాగితే బరువు తగ్గుతారా?
Recommended image2
Polki Earrings: పోల్కీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే రాయల్ లుక్ మీదే!
Recommended image3
Holi Colour Removal: బట్టలపై పడిన హోలీ కలర్స్ వదిలించేదెలా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved