MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Beauty Tips: గ్రీన్ టీ తో అందాన్ని పెంచుకోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

Beauty Tips: గ్రీన్ టీ తో అందాన్ని పెంచుకోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

 Beauty Tips: గ్రీన్ టీ సాధారణంగా ఆరోగ్యం కోసం తాగుతాం కానీ అందం కోసం కూడా గ్రీన్ టీ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖం అందంగా తయారవ్వడం కోసం గ్రీన్ టీ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Navya G
Published : Sep 02 2023, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సాధారణంగా గ్రీన్ టీ లో ఫైటో కెమికల్స్, ఫైటో ఫినాల్స్, పాలిఫినైల్స్ వంటివి ఉంటాయి. ఇవి మన శరీరం యొక్క బరువుని తగ్గించడంతో పాటు మెదడును కూడా చురుగ్గా ఉంచుతుంది. ఈటీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనిని ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా అందం కోసం కూడా ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు.

26

గ్రీన్ టీ ని ఒక స్పూను తీసుకొని అందులో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కి అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ డ్రై అయిన తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడగండి.
 

36

ఇలా వారానికి ఒకటి, రెండు సార్లు చేయటం వలన మీ ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే గ్రీన్ టీ ని చర్మానికి అప్లై చేయడం వలన చర్మ క్యాన్సర్ ని రాకుండా అడ్డుకుంటుంది.మిమ్మల్ని యవ్వనంగా కనిపించేలాగా చేస్తుంది.
 

46

అలాగే పింపుల్స్ ని కంట్రోల్ చేయడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే గ్రీన్ టీ తో ముఖం కడుక్కోవడం వలన మీ చర్మం లోని మలినాలని తొలగించే చర్మాన్ని శుభ్రం చేసే ఒక మంచి టోనర్ లాగా పనిచేస్తుంది.

56

కాబట్టి బయటికి వెళ్లే ముందు ఒకసారి గ్రీన్ టీ తో మొఖం కడుక్కోవడం వలన మీ ముఖం మెరుస్తూ కనిపిస్తుంది. అలాగే ఇందులో ఉండే సాలి ఫినాల్స్ ఆల్ఫా డిడక్టైజ్ గుణాలు జుత్తుని రాలకుండా కాపాడుతుంది. నెలకి ఒకసారి గ్రీన్ టీ ని తలకి పట్టించడం వల్ల మీ శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.

66

అలాగే గ్రీన్ టీ బ్యాగులని ఫ్రిజ్లో గంట పాటు ఉంచి ఆ తర్వాత దాన్ని మీ కళ్ళపై ఒక అరగంట పాటు ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన మీ కళ్ళు మెరుస్తూ ఉంటాయి అలాగే ఇవి కళ్ళ కింద ముడతలు తగ్గించడంతోపాటు కళ్ళ కింద నల్లని వలయాలని కూడా తగ్గిస్తాయి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్
Recommended image2
అదిరిపోయే ఆక్సిడైజ్డ్ ముక్కుపుడక డిజైన్లు.. చూసేయండి
Recommended image3
Mother in law Psychology: కోడళ్లను వేధించే అత్తల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved