MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • అబ్బాయిల అందాన్ని రెట్టింపు చేసే సూపర్ టిప్స్.. ఇవి పాటిస్తే అందమే అందం?

అబ్బాయిల అందాన్ని రెట్టింపు చేసే సూపర్ టిప్స్.. ఇవి పాటిస్తే అందమే అందం?

అందం విషయంలో అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా అందంగా కనిపించడం కోసం ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడుతుంటారు . మరి అబ్బాయిలు కూడా అందంగా కనిపించాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించాల్సిందే. 

1 Min read
Author : Navya G
Published : Dec 03 2022, 12:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సాధారణంగా అమ్మాయిలు అందం కోసం ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. నలుగురిలో అందంగా కనిపించాలని తమ అందాన్ని పెంపొందించుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ తమ అందాన్ని రెట్టింపు చేసుకుంటారు.అయితే అందం అనేది కేవలం అమ్మాయిలకు మాత్రమే సొంతం కాదు అబ్బాయిలు కూడా అందంగా కనిపించాలనుకుంటారు అయితే అబ్బాయిలు కూడా అందంగా కనిపించాలంటే ఈ చిన్న చిట్కాలను పాటించి చూడండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ తేనె మిశ్రమాన్ని బాగా కలిపి మొహానికి రాసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని మొహానికి రాసిన 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో మొహాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మొహం పై ఉన్నటువంటి దుమ్ము ధూళికణాలు తొలగిపోయి ఎంతో ఫ్రెష్ గా కనిపిస్తారు.

35

తేనె కాఫీ పొడి 4 చుక్కల ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మొహానికి రాసుకోవాలి రాసుకున్న 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో మొహం శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంపై ఉన్నటువంటి మృత కణాలు తొలగిపోయి ఎంతో కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.
 

45

వేపాకును బాగా మిశ్రమంలో తయారుచేసి ఇందులో గంధపు పొడి బాదం పొడి పసుపు పొడి వేసి మెత్తని మిశ్రమంలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని మొహానికి ఫేస్ ప్యాక్ లాగా ఉపయోగించి అరగంట వరకు ఆరనివ్వాలి.ఇలా అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయటం వల్ల చర్మంపై ముడతలు ఏర్పడకుండా ప్రకాశవంతమైన చర్మం మన సొంతమవుతుంది.
 

55

నారింజ పండ్లలో ఎన్నో రకాల పోషకాలతో పాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇలా నారింజ రసంలో చిటికెడు పసుపు వేసి మొహానికి రాసుకొని అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పద్ధతిని తరచూ పాటించడం వల్ల చర్మ సౌందర్యం పెంపొందుతూ నిత్యం యవ్వనంగా కనపడుతుంటారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Balcony Decor: ఈ రాజస్థానీ థీమ్ వల్ల మీ బాల్కనీ లుక్కే మారిపోద్ది
Recommended image2
Litchi Benefits: ఎముకలు ధృడంగా ఉండాలంటే ఈ ఒక్క పండు తింటే చాలు
Recommended image3
Bouncy Hairstyle:జుట్టు పలచగా ఉన్నా.. ఒత్తుగా కనిపించే హెయిర్ స్టైల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved