Telugu

క్లాసీ లుక్ ఇచ్చే కాటన్ సూట్స్.. డైలీవేర్ కి బెస్ట్!

Telugu

ఫ్లోరల్ ప్రింట్స్

పూల డిజైన్లతో ఉన్న కాటన్ సూట్స్ ఫ్రెష్‌ లుక్ ఇస్తాయి. కాలేజీకి, షాపింగ్‌కు, వర్కింగ్ ఉమెన్స్ కి ఇవి మంచి ఎంపిక.

Image credits: PINTEREST
Telugu

సింపుల్ కాటన్ సూట్స్

రోజువారీ వాడకానికి సింపుల్ కాటన్ సూట్స్ చక్కగా సరిపోతాయి. కంఫర్ట్ తో పాటు అందమైన లుక్‌ను ఇస్తాయి.

Image credits: Gemini ai
Telugu

స్ట్రెయిట్ కట్ కాటన్ సూట్

స్ట్రెయిట్ కట్ కాటన్ సూట్స్ ఆఫీస్ వేర్‌కు క్లాసీ లుక్ ఇస్తాయి. తక్కువ యాక్సెసరీస్‌తోనే అందంగా కనిపించవచ్చు.

Image credits: GEMINI AI
Telugu

ఎంబ్రాయిడరీ కాటన్ సూట్

సింపుల్ ఎంబ్రాయిడరీ ఉన్న కాటన్ సూట్స్ ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. వీటిని చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా వేసుకోవచ్చు.

Image credits: INSTAGRAM
Telugu

లైట్ కలర్ కాటన్ సూట్

లైట్ కలర్స్‌లో ఉండే కాటన్ సూట్స్ ఆఫీస్‌కు నీట్ లుక్‌ను అందిస్తాయి. రోజంతా సౌకర్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయి.

Image credits: PINTEREST
Telugu

అనార్కలి స్టైల్ కాటన్ సూట్

అనార్కలి స్టైల్ కాటన్ సూట్స్‌కు మంచి ఫ్లేర్ ఉంటుంది. సింపుల్ డిజైన్స్‌లోనూ ఇవి గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తాయి.

Image credits: PINTEREST
Telugu

యెల్లో కాటన్ సూట్

మ్యాచింగ్ దుపట్టాతో ఉన్నఈ కాటన్ సూట్ వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది. సింపుల్ స్టైలిష్ లుక్ ఇస్తుంది.

Image credits: Gemini ai

Necklace Designs: పట్టుచీరల మీదకు ఇలాంటి నక్లెస్ మెడలో ఒక్కటి చాలు

బయోటిన్ ఉండే ఈ ఫుడ్స్ తింటే జుట్టు ఒత్తుగా పెరిగేస్తుంది

Silver Anklets: హెవీ డిజైన్ వెండి పట్టీలు.. పాదాలకు ఎంత అందమో!

Blouse Designs: సింపుల్ చీరకు కూడా గ్రాండ్ లుక్ తెచ్చే బ్లౌజు డిజైన్లు