MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Chanakya Niti: ఏ అవసరం వచ్చినా...భర్త లేకుండా భార్య ఇక్కడికి మాత్రం వెళ్లకూడదు..!

Chanakya Niti: ఏ అవసరం వచ్చినా...భర్త లేకుండా భార్య ఇక్కడికి మాత్రం వెళ్లకూడదు..!

 Chanakya Niti: జీవితంలో ఎలాంటి అవసరం వచ్చినా, ఎంత ఎమర్జెన్సీ అయినా కూడా భర్త లేకుండా... భార్య కొన్ని ప్రదేశాల్లో అడుగుపెట్టకూడదు. ఆ ప్రదేశాలు ఏంటి? ఎందుకు అడుగుపెట్టకూడదు? ఒక వేళ భర్త లేకుండా వెళ్తే ఏం జరుగుతుంది? 

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 11 2026, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చాణక్యుడు ఏం చెప్పాడు..?
Image Credit : others

చాణక్యుడు ఏం చెప్పాడు..?

జీవితాంతం కలిసి ఉంటాం.. కలిసి నడుస్తాం అనే కారణంతో పెళ్లి అనే బంధంలోకి అడుగుపెడతాం. అందుకే.. ప్రతి విషయంలోనూ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నడవాలి. ఏ కారణంతోనూ ఒకరి చెయ్యి మరొకరు వదిలిపెట్టకూడదు. ముఖ్యంగా పెళ్లైన స్త్రీలు భర్త పక్కన లేనప్పుడు నాలుగు ప్రదేశాలకు వెళ్లకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. చాణక్యుడు అలా ఎందుకు చెప్పాడు? చాణక్యనీతిలో అసలు ఏముంది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
తెలియని ప్రదేశాలు...
Image Credit : othets

తెలియని ప్రదేశాలు...

చాణక్యుని ప్రకారం, మహిళలు ఏదైనా తెలియని ప్రదేశానికి, నిర్జల ప్రదేశానికి.. ముఖ్యంగా తగినంత భద్రతా ఏర్పాట్లు లేని ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లకూడదు. ఇలాంటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం వల్ల ప్రమాదాలు రావచ్చు. కాబట్టి.. భర్త లేదా కుటుంబ సభ్యులు వెంట పెట్టుకొని మాత్రమే వెళ్లాలి.

ఒంటరిగా ఎక్కువ దూరం ప్రయాణం..

ఈ రోజుల్లో మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. కానీ.. భద్రత లేని ప్రదేశాలకు మహిళలు ఒంటరిగా దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదని చాణక్యుడు చెబుతున్నాడు. భద్రత పరిమాణాలు చెక్ చేసుకున్న తర్వాతే వెళ్లాలి…

Related Articles

Related image1
Chanakya Niti: ప్రతి భర్త.. తమ భార్యను ఈ నలుగురికి దూరంగా ఉంచాలి, ఎందుకో తెలుసా?
Related image2
Chanakya Niti: భార్య మీద ప్రేమ ఉంటే..ఈ ఐదు ప్రదేశాలకు మాత్రం తీసుకెళ్లొద్దు..!
33
వివాదాలు, గొడవలు జరిగే ప్రదేశాలకు..
Image Credit : chat gpt

వివాదాలు, గొడవలు జరిగే ప్రదేశాలకు..

గొడవలు, వివాదాలు లేదా ఉద్రిక్త వాతావరణం ఉన్న ప్రదేశాలకు కూడా భర్త లేకుండా మహిళలు ఒంటరిగా వెళ్లకూడదు. అటువంటి ప్రదేశాల్లో ఎటు నుంచి ప్రమాదం ముంచుకు వస్తుందో చెప్పలేం. అందుకే.. భార్యాభర్తలు ఒకరికొకరు అండగా ఉంటూ, కష్ట సమయాలను కలిసి ఎదుర్కోవాలి అని చాణక్యుడు చెప్పాడు.

చెడు స్నేహాలకు దూరం..

ఆచార్య చాణక్యుని ప్రకారం, మహిళలు ఎల్లప్పుడూ చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. ఒక ప్రదేశంలో అసభ్య ప్రవర్తన గల వ్యక్తులు నివసిస్తుంటే, వారు దానికి దూరంగా ఉండాలి. ఇది ఒక వ్యక్తి ప్రతిష్ఠ , భద్రత రెండింటినీ ప్రభావితం చేస్తుంది. అందువల్ల, మహిళలు అటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Dosa Batter: దోశ పిండి పులిసిపోయిందా? ఇలా చేసి చూడండి దోశలకు డబల్ రుచి
Recommended image2
Bangle Designs: నేటితరం అమ్మాయిల కోసం మోడ్రన్ లుక్ ఇచ్చే గాజులు!
Recommended image3
6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి... ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన ప్రదేశం ఇది..!
Related Stories
Recommended image1
Chanakya Niti: ప్రతి భర్త.. తమ భార్యను ఈ నలుగురికి దూరంగా ఉంచాలి, ఎందుకో తెలుసా?
Recommended image2
Chanakya Niti: భార్య మీద ప్రేమ ఉంటే..ఈ ఐదు ప్రదేశాలకు మాత్రం తీసుకెళ్లొద్దు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved