MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Chanakya Niti: భార్య మాట వినాలి కానీ, ఈ మాటలు వింటే మీరే నష్టపోతారు..!

Chanakya Niti: భార్య మాట వినాలి కానీ, ఈ మాటలు వింటే మీరే నష్టపోతారు..!

Chanakya Niti: భర్త మాట భార్య వినాలి.. భార్య మాట భర్త వినాలి. అప్పుడే ఆ బంధం సవ్యంగా సాగుతుంది. కానీ, కొన్ని విషయాలు మాత్రం భార్య చెప్పిందని వింటే.. భర్త సమస్యల్లో పడతాడు అని చాణక్యుడు చెబుతున్నాడు 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 24 2026, 05:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చాణక్య నీతి ఏం చెబుతోంది..?
Image Credit : AI

చాణక్య నీతి ఏం చెబుతోంది..?

భార్యాభర్తల సంబంధం పూర్తిగా నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కానీ, ఈ నమ్మకానికి కూడా పరిమితులు అవసరమని చాణక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే.. భార్య చెప్పింది కదా అని కొన్ని విషయాలను గుడ్డిగా నమ్మి ఫాలో అయితే.. జీవితంలో ఊహించని చిక్కుల్లో పడి, మనసుకు కనీసం ప్రశాంతత కూడా లభించదు. మరి.. భార్య చెప్పినా కూడా వినకూడని విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మితిమీరిన దురాశ...
Image Credit : others

మితిమీరిన దురాశ...

చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తికి భౌతిక సంపద లేదా డబ్బుపై అత్యాశ ఉంటే, వారి ఆలోచనాతీరు సరిగా ఉండదు. మీ జీవితంలో వచ్చిన వ్యక్తికి డబ్బు మీద ఆశ ఎక్కువగా ఉంటే.. వారు చెప్పే విషయాలను గుడ్డిగా నమ్మకూడదు. వారు అత్యాశతో మీతో తప్పులు చేయించే అవకాశం ఎక్కువ. దాని వల్ల ఫ్యూచర్ లో మీరే ఎక్కువ ఇబ్బందులు పడతారు.

పైకి ఒకటి, లోపల మరొకటి మాట్లాడితే..

మీ భార్య ముందు మాత్రం మీతో చాలా ప్రేమగా, స్వీట్ గా మాట్లాడి.. మనసులో మరో ఆలోచన పెట్టుకునే వ్యక్తి అయితే.. వారి మాటలను కూడా గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. వారి ఉద్దేశాలు వేరేలా ఉంటాయి. వారి మాటలు నమ్మి ఫాలో అయితే.. చివరకు మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Chanakya Niti: 30 ఏళ్లు రాకముందే ఇవి నేర్చుకోవాలి, తర్వాత నేర్చుకోవాలన్నా నేర్చుకోలేరు..!
Related image2
Chanakya Niti: స్మశానం ఒక్కటే కాదు.. ఈ ప్లేస్ కి వెళ్లినా కూడా వెనక్కి తిరిగి చూడకూడదు..!
33
అసంతృప్తి..
Image Credit : others

అసంతృప్తి..

జీవితంలో దొరికన దానికి తృప్తిగా ఉండాలి. చాలా మంది మహిళలకు సంతృప్తి ఉండదు. ఎప్పుడూ అసంతృప్తితోనే ఉటారు. వీరి స్వభావం చంచలంగా ఉంటారు. తరచూ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమౌతారు. అసంతృప్తిగా ఉండే భార్య మీ జీవితంలో ఉంటే.. వారు మిమ్మల్ని తప్పు దారివైపు నడిపించే అవకాశం ఉంది. కాబట్టి.. వీరి మాటలు ఫాలో అవ్వకూడదు.

సీక్రెట్స్ దాచే అలవాటు లేదా?

భార్యాభర్తల బంధం సరిగా ఉండాలి అంటే.. వారి కుటుంబ విషయాలను చాలా సీక్రెట్ గా ఉంచాలి. చాణక్యుని ప్రకారం, కుటుంబ రహస్యాలు, ఆర్థిక స్థితి లేదా బలహీనతలను ఇతరులతో పంచుకునే అలవాటు ఉన్నవారికి అటువంటి సంభాషణలను అప్పగించకూడదు. అటువంటి చంచల స్వభావం మొత్తం కుటుంబానికి సమస్యలను సృష్టించగలదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
బంధుత్వం

Latest Videos
Recommended Stories
Recommended image1
Earrings: 3 గ్రాముల్లోపు అదిరిపోయే లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్
Recommended image2
Beach: ఈ బీచ్ రోజుకి ఒక్కసారైనా మాయమైపోతుంది.. మన దేశంలో ఉన్న ఈ వింత బీచ్ వెనక మిస్టరీ ఇదే..!
Recommended image3
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Related Stories
Recommended image1
Chanakya Niti: 30 ఏళ్లు రాకముందే ఇవి నేర్చుకోవాలి, తర్వాత నేర్చుకోవాలన్నా నేర్చుకోలేరు..!
Recommended image2
Chanakya Niti: స్మశానం ఒక్కటే కాదు.. ఈ ప్లేస్ కి వెళ్లినా కూడా వెనక్కి తిరిగి చూడకూడదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved