MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • New Clothes: కొత్త దుస్తులు ఉతక్కుండా వేసుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

New Clothes: కొత్త దుస్తులు ఉతక్కుండా వేసుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

New Clothes: కొత్త బట్టలు చూడగానే తాజాగా ఉంటాయి… నిగనిగలాడుతూ వెంటనే వేసుకోవాలనిపిస్తుంది. అందరూ కొత్త బట్టలను నేరుగా వేసుకుంటారు. వాటిని ఉతికి వేసుకోవాలని కూడా ఎవరికీ తెలియదు. అలా వేసుకోవడం ఎంత ప్రమాదకరమో తెలుసా?

1 Min read
Author : Haritha Chappa
Published : May 01 2026, 05:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కొత్త దుస్తులు ఎందుకు ఉతకాలి?
Image Credit : Pixabay

కొత్త దుస్తులు ఎందుకు ఉతకాలి?

కొత్త దుస్తులు కొంటే అందరికీ పండగే. ప్రతి నెలా కొత్త బట్టలు కొని వేసుకునే వారు ఉన్నారు. అయితే ఆ దుస్తులను ఉతికి వేసుకునే వారు చాలా తక్కువే. షాపు నుంచి తెచ్చాక నేరుగా వాటిని ధరిస్తారు. కానీ ధరించడం చాలా ప్రమాదం. ఎందుకంటే దుస్తులు ఫ్యాక్టరీల నుంచి గోదాములు, ఓడలు, ఆ తర్వాత షాపులకు సుదీర్ఘ ప్రయాణం చేస్తాయి. ఈ సమయంలో వాటిపై దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, వైరస్ భారీగా చేరుతాయి అలాంటివాటిని ధరిస్తే ఒక్కోసారి తీవ్ర చర్మ సమస్యలు రావచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎంతో మంది చేతులు మారి...
Image Credit : Freepik

ఎంతో మంది చేతులు మారి...

షాపులో మీరు ఒక డ్రెస్ కొనే ముందు, దాన్ని చాలా మంది టచ్ చేసి ఉంటారు. కొందరు వేసుకుని ట్రై చేసి ఉంటారు. వారి చర్మం, చెమట ఆ బట్టలకు అంటుకునే ప్రమాదం ఉంది. చెమలో ఎన్నో బ్యాక్టిరియాలు ఉంటాయి. అవి తిరిగి మీకు కూడా చేరే అవకాశం ఉంది. 

Related Articles

Related image1
Baba Vanga: మే నెలంతా ఈ 5 రాశులకు కష్టమే.. జాగ్రత్తగా ఉండాలి
Related image2
Kalki: కల్కిగా విష్ణువు ఎప్పుడు, ఎక్కడ జన్మిస్తాడు? అతని తల్లిదండ్రులు ఎవరు?
34
ప్రమాదకరమైన రసాయనాలు
Image Credit : Getty

ప్రమాదకరమైన రసాయనాలు

దుస్తుల రంగు, డిజైన్ పాడవకుండా ఉండేందుకు వాటి తయారీలో ఎన్నో రకరకాల రసాయనాలు వినియోగిస్తారు. కాబట్టి వీటిని ఉతకకుండా వేసుకుంటే చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు రావచ్చు. ఇక లోదుస్తులు, జిమ్ బట్టలు నేరుగా చర్మానికి అతుక్కుని ఉంటాయి. కాబట్టి వాటిని వాడే ముందు కచ్చితంగా ఉతకడం ఆరోగ్యానికి చాలా అవసరం.

44
పిల్లల దుస్తులు
Image Credit : social media

పిల్లల దుస్తులు

పెద్దలతో పోలిస్తే పిల్లల దుస్తుల విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాలి.  పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కొత్త బట్టల్లోని రసాయనాలు వారి చర్మంపై సులభంగా అలర్జీలు, ఇరిటేషన్ కలిగించగలవు. అందుకే వారికి వేసే ముందు తప్పకుండా ఉతకాలి కొత్త బట్టలను ఒకసారి ఉతకడం కేవలం శుభ్రత కోసమే కాదు, అదొక చర్మ సంరక్షణ అలవాటు కూడా. ఇది మనల్ని ఎన్ననో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
పంచదార తినడం మానేస్తే చాలు ముఖం మెరిసిపోతుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే
Recommended image2
Bangles: తులం బంగారంలో లైట్ వెయిట్ బ్యాంగిల్స్, డైలీవేర్ కి బెస్ట్
Recommended image3
Did You Know: ఆకలి లేకపోయినా తినాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా? అసలు కారణం ఇదే!
Related Stories
Recommended image1
Baba Vanga: మే నెలంతా ఈ 5 రాశులకు కష్టమే.. జాగ్రత్తగా ఉండాలి
Recommended image2
Kalki: కల్కిగా విష్ణువు ఎప్పుడు, ఎక్కడ జన్మిస్తాడు? అతని తల్లిదండ్రులు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved