MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Ambani: బంగారం, డైమండ్స్ కాదు, అంబానీ పెద్ద కోడలు శ్లోకా కి ఈ బ్రేస్లెట్ ఎందుకు ఫేవరేట్?

Ambani: బంగారం, డైమండ్స్ కాదు, అంబానీ పెద్ద కోడలు శ్లోకా కి ఈ బ్రేస్లెట్ ఎందుకు ఫేవరేట్?

శ్లోకా ఫ్యాషన్ విషయంలో ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె దుస్తులు, జ్యూవెలరీ, తన వాచ్ , హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్లతో ఆకట్టుకుంటూ ఉంటుంది.

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 21 2025, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అంబానీ పెద్ద కోడలు..
Image Credit : Instagram/ ambani update

అంబానీ పెద్ద కోడలు..

ముకేష్ అంబానీ మన దేశంలోనే అత్యంత ధనవంతుడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కి అధినేత అయిన ఆయన తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటాడు. ఆయనతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా.. ముకేష్ అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా నెట్టింట వైరల్ గా మారింది. శ్లోకా ఫ్యాషన్ విషయంలో ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె దుస్తులు, జ్యూవెలరీ, తన వాచ్ , హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్లతో ఆకట్టుకుంటూ ఉంటుంది. కాగా, తాజాగా ఆమె ధరించిన ఓ బ్రేస్లెట్ నెట్టింట వైరల్ గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బ్రేస్లెట్ స్పెషాలిటీ..
Image Credit : Instagram/ ambani update

బ్రేస్లెట్ స్పెషాలిటీ..

రీసెంట్ గా శ్లోకా మెహతా మసూమ్ మినావాలా పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు.చాలా సింపుల్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంది. అయితే.. ఆమె చేతికి ఉన్న ఒక పూసల బ్రేస్లెట్ చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ బ్రేస్లెట్ ఇప్పుడు కాదు.. ఆమె ఏ ఫంక్షన్ లో ఏ దుస్తులు ధరించినా కూడా చేతికి మాత్రం కచ్చితంగా ఉంటుంది. దాని వెనక ఉన్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

33
తన పిల్లలపై ప్రేమతో...
Image Credit : Instagram shloka

తన పిల్లలపై ప్రేమతో...

ఈ బ్రేస్లెట్ ని ఆమె ఫ్యాషన్ కోసం కాదు.. తన పిల్లలపై ఉన్న ప్రేమను తెలియజేయడానికి ధరించడం విశేషం. తన పిల్లలు పృథ్వీ, వేదలపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఆమె ఈ బ్రేస్లెట్ ని ధరించడం విశేషం. మూడు లైన్ల పూసలు ఉన్న ఈ బ్రేస్లెట్ పైన పృథ్వీ,వేద, మమ్మా( శ్లోకా) అని రాసి ఉంటుంది. అందుకే.. ఇది ఆమెకు అంత స్పెషల్. ఏ డ్రెస్ వేసుకున్నా మర్చిపోకుండా.. దీనిని ధరిస్తూ ఉంటారు. ఓ వైపు తన పిల్లలపై ఉన్న ప్రేమను తెలియజేస్తూనే.. మరోవైపు... అది ఫ్యాషన్ లుక్ ని కూడా ఇస్తోంది. ఈ చిన్న బ్రేస్లేట్ తో తనకు తన పిల్లలపై ఎంత ప్రేమ ఉందో శ్లోక చెప్పకనే చెబుతోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Fish Fry: చేప ఫ్రై చేస్తుంటే.. వెంటనే ఇరిగిపోతుందా? ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది..!
Recommended image2
Soft Chapati Tips: ఈ సింపుల్ టిప్స్ తో దూదిలాంటి మెత్తటి చపాతీలు రెడీ!
Recommended image3
Happy Life Tips: మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలా? ఈ 5 రూల్స్ పాటిస్తే చాలు!
Related Stories
Recommended image1
Sloka Ambani: ఆస్తి కాదు, తన పిల్లలకు వారసత్వంగా అంబానీ కోడలు ఏం ఇవ్వాలని అనుకుంటుందో తెలుసా?
Recommended image2
Ambani School: అంబానీ స్కూల్లో పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెడతారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved