Telugu

సింపుల్ చీరకు కూడా స్టైలిష్ లుక్ ఇచ్చే బ్లౌజులు ఇవిగో!

Telugu

స్క్వేర్ నెక్ బ్లౌజ్

పఫ్ స్లీవ్స్, డీప్ స్క్వేర్ నెక్ తో ఉన్న ఈ బ్లౌజ్ నేటితరం అమ్మాయిలకు సూపర్ గా నప్పుతుంది. చీరకు స్టైలిష్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

వీ నెక్ బ్లౌజ్

వీ నెక్ డిజైన్‌తో ఉన్న ఈ ప్రింటెడ్ బ్లౌజ్ ప్లెయిన్, చిన్న బోర్డర్ చీరలతో చక్కగా నప్పుతుంది. దీని ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

హై నెక్ ప్రింటెడ్ బ్లౌజ్

షార్ట్ స్లీవ్స్, హై నెక్ తో ఉన్న ఈ ప్రింటెడ్ బ్లౌజ్ క్లాసీ లుక్ ఇస్తుంది. కాటన్ చీరలతో ఈ స్టైల్ అదిరిపోతుంది.

Image credits: Pinterest
Telugu

కాలర్ నెక్ బ్లౌజ్

సింపుల్ చీరలో కూడా హుందాగా కనిపించాలంటే కాలర్ నెక్ బ్లౌజ్ మంచి ఎంపిక. వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది.

Image credits: Pitnerest
Telugu

స్లీవ్ లెస్ ప్రింటెడ్ బ్లౌజ్

ఫ్యాషన్ ఇష్టపడేవారికి బోట్ నెక్ తో ఉన్న ఈ సింపుల్ ప్రింట్ స్లీవ్ లెస్ బ్లౌజ్ మంచి ఆప్షన్. చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది.

Image credits: pinterest
Telugu

పఫ్ స్లీవ్స్ బ్లౌజ్

బోట్ నెక్, షార్ట్ పఫ్ స్లీవ్స్ తో ఉన్న ఈ బ్లౌజు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. సింపుల్ చీరలకు కూడా హెవీ లుక్ ఇస్తుంది.

Image credits: Pitnerest
Telugu

రౌండ్ నెక్ బ్లౌజ్

సింపుల్ రౌండ్ నెక్ తో ఉన్న ఈ బ్లాక్ బ్లౌజ్ ఏ చీరతో అయినా చక్కగా సెట్ అవుతుంది. డైలీవేర్ కి ఈ స్టైల్ బ్లౌజులు సూపర్ గా ఉంటాయి.

Image credits: pinterest

Gold Hoop Earrings: అదిరిపోయే గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్ డిజైన్స్

Necklaces: ఆన్‌లైన్లో అదిరిపోయే ఆర్టిషిఫియల్ నెక్లెస్ డిజైన్లు

Ghee: చలికాలంలో రోజూ ఒక స్పూన్ నెయ్యి తింటే ఏం జరుగుతుంది?

Long Necklace: చీరలో మీ అందాన్ని రెట్టింపు చేసే లాంగ్ నక్లెస్ డిజైన్లు