MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Robot Vacuum: ఇక రోజూ ఇల్లు ఊడిచే, తుడిచే బాధే లేదు.. రూ.5వేలకే రోబో క్లీనర్

Robot Vacuum: ఇక రోజూ ఇల్లు ఊడిచే, తుడిచే బాధే లేదు.. రూ.5వేలకే రోబో క్లీనర్

Robot Vacuum: రోబోల వాడకం పెరుగుతోంది. ఇంటి పనికి కూడా రోబోను వాడేస్తున్నారు. వాటికి ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తే చాలు క్షణాల్లో పూర్తి చేస్తాయి. ఇల్లు కడగడం, తుడవడం కూడా చేసేస్తున్నాయి. బడ్జెట్‍లో దొరికే ఈ క్లీనింగ్ రోబో ట్రై చేయండి. మీకింకా పనే ఉండదు. 

2 Min read
Author : Nandini Arava
Published : Jun 02 2026, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మీకోసమే క్లీనింగ్ రోబో
Image Credit : chatgpt

మీకోసమే క్లీనింగ్ రోబో

ఇప్పుడు ప్రతి పనిని రోబోలు సులువుగా చేసేస్తున్నాయి. సులువైపోయింది. ఇంట్లో పనులు కూడా స్విచ్ వేస్తే అయిపోతున్నాయి. ఆఖరికి ఇల్లు ఊడ్చడం, కడగడం కూడా స్విచ్ వేస్తే చాలు. క్షణాల్లో ఇంటిని శుభ్రం చేసేస్తున్నాయి. ఇంటిని శుభ్రం చేయడానికి ఈ రోజుల్లో క్లీనింగ్ రోబోల వాడకం బాగా పెరిగింది. ఇవి ఎవరి సహాయం లేకుండానే ఇంటిని శుభ్రం చేయగలవు. నేల మీద ఉన్న దుమ్ము, ధూళి, చెత్తను వాటంతట అవే క్లీన్ చేస్తాయి. ఈ స్మార్ట్ క్లీనింగ్ రోబోలలో సెన్సార్లు, మ్యాపింగ్ టెక్నాలజీ ఉంటాయి. వీటితో ఇంటి మ్యాప్‌ను తయారు చేసుకుని, ఒక పద్ధతి ప్రకారం శుభ్రం చేస్తాయి. అంతేకాదు, ఈ రోబోలు మంచాలు, సోఫాలు, ఇతర ఫర్నిచర్ కిందకు కూడా సులభంగా వెళ్లి క్లీన్ చేస్తాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఒకసారి బడ్జెట్ కేటాయిస్తే చాలు
Image Credit : amazon.in

ఒకసారి బడ్జెట్ కేటాయిస్తే చాలు

క్లీనింగ్ రోబోలకు ఇప్పుడు మంచి డిమాండే ఉంది. కొంతమంది ఇళల్లో ఇల్లు క్లీన్ చేసుకోవడానికి మనుషులను పెట్టుకుంటారు. దానికి మళ్లీ ప్రతినెలా జీతం ఇవ్వాలి. అలా కాకుండా ఒకేసారి బడ్జెట్ కేటాయిస్తే ….ఏళ్ల తరబడి వాడుకోవచ్చు. ఇంట్లో పనుల కోసం మనుషులను పెట్టుకోవక్కర్లేదు. ఈ క్లీనింగ్ రోబోలు స్వీపింగ్ (ఊడ్వడం), మాపింగ్ (తుడవడం), వాక్యూమ్ క్లీనింగ్ అన్నీ చేస్తాయి. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లలో సేల్స్ టైంలో చాలా క్లీనింగ్ రోబోలు మంచి డిస్కౌంట్‌తో దొరుకుతాయి. మీ బడ్జెట్ రూ.5000 వరకు ఉంటే చాలు. ఇంటి మూలల్లోకి కూడా వెళ్లి శుభ్రం చేయడానికి బాగా ఉపయోగపడతాయి రోబోలు.

Related Articles

Related image1
Curtain Designs: వర్షాకాలంలో స్వర్గాన్ని తలపించే కర్టెన్ డిజైన్స్
Related image2
Milk Benefits: నైట్ నిద్రపట్టడం లేదా? అమ్మమ్మల నాటి ఈ చిట్కా ట్రై చేయండి, హాయిగా నిద్రపట్టేస్తుంది
36
వారంటీతో లభించే క్లీనింగ్ రోబోలు
Image Credit : amazon.in

వారంటీతో లభించే క్లీనింగ్ రోబోలు

అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులకు క్లీనింగ్ రోబోలు పనికొస్తాయి. మీరు వారంటీతో వచ్చే మోడల్ కొనాలనుకుంటే, చాలా బ్రాండ్లు 1 నుంచి 2 సంవత్సరాల వరకు వారంటీని అందిస్తున్నాయి. ఇలాంటి రోబోలు వాక్యూమింగ్, బేసిక్ ఫ్లోర్ క్లీనింగ్ వంటి పనులను సులభంగా చేయగలవు. వారంటీ ఉండటం వల్ల ఎక్కువ కాలం ఎలాంటి ఆందోళన లేకుండా దీనిని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ పాడేనా మళ్లీ మార్చుకోవచ్చు. 

46
స్మార్ట్, కాంపాక్ట్ ఫ్లోర్ క్లీనర్
Image Credit : amazon.in

స్మార్ట్, కాంపాక్ట్ ఫ్లోర్ క్లీనర్

చిన్న ఇళ్లు, ఫ్లాట్‌లకు కాంపాక్ట్ క్లీనింగ్ రోబోలు మంచి ఆప్షన్. వీటిలో రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. చాలా మోడల్స్‌లో మాపింగ్ ప్యాడ్ కూడా వస్తుంది. దీనివల్ల తేలికగా ఇల్లు తుడుచుకునే పని కూడా సులభం అవుతుంది. 

56
మల్టీ-ఫంక్షన్ క్లీనింగ్ రోబో
Image Credit : amazon.in

మల్టీ-ఫంక్షన్ క్లీనింగ్ రోబో

మల్టీ-ఫంక్షన్ క్లీనింగ్ రోబోలు ఊడ్వడం, వాక్యూమింగ్, డస్టింగ్, బేసిక్ మాపింగ్ వంటి చాలా పనులను ఒకేసారి చేయగలవు. తక్కువ సమయంలో ఇంటిని శుభ్రం చేయాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్.

66
3-ఇన్-1 రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్
Image Credit : amazon.in

3-ఇన్-1 రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్

3-ఇన్-1 స్మార్ట్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు స్వీపింగ్, వాక్యూమింగ్, మాపింగ్ ఫీచర్లతో వస్తాయి. చాలా మోడల్స్‌లో స్మార్ట్ నావిగేషన్, రీఛార్జబుల్ బ్యాటరీ, వారంటీ సౌకర్యాలు కూడా ఉంటాయి. కొన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల వీటిని కొనడం మరింత సులభం అవుతుంది. రోబోటిక్ క్లీనర్‌లు తక్కువ ఎత్తులో ఉంటాయి. అందుకే అవి మంచాలు, సోఫాల కింద కూడా సులభంగా శుభ్రం చేయగలవు. క్లీనింగ్ రోబో కొనేటప్పుడు బ్యాటరీ బ్యాకప్, సక్షన్ పవర్, వారంటీ, మాపింగ్ ఫీచర్, కస్టమర్ రివ్యూలను తప్పకుండా చెక్ చేయాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Recommended image2
Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!
Recommended image3
Sleep Problems: నిద్రలో పదేపదే మెలకువ వస్తోందా? ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి!
Related Stories
Recommended image1
Curtain Designs: వర్షాకాలంలో స్వర్గాన్ని తలపించే కర్టెన్ డిజైన్స్
Recommended image2
Milk Benefits: నైట్ నిద్రపట్టడం లేదా? అమ్మమ్మల నాటి ఈ చిట్కా ట్రై చేయండి, హాయిగా నిద్రపట్టేస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved