Telugu

Curtain Designs: వర్షాకాలంలో స్వర్గాన్ని తలపించే కర్టెన్ డిజైన్స్

Telugu

షీర్ వైట్ కర్టెన్లు

వర్షాకాలంలో ఇల్లు ఓ వైపు చెమ్మ వాసన, మరోవైపు ఆరని బట్టలతో చికాకుపుడుతుంది. ఇంటికి మంచి లుక్ రావాలంటే ఈ షీర్ కర్టెన్లు ట్రై చేయండి . వెలుతురుతో పాటు మినిమలిస్టు లుక్ ఇస్తుంది.

Image credits: Chat gpt
Telugu

బొటానికల్ ప్రింట్ కర్టెన్లు

వర్షాకాలంలోని ఆకులు, పువ్వుల సోయగం మీ ఇంట్లో కూడా కావాలంటే ఈ బొటానికల్ కర్టెన్లు వర్షాకాలానికి పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. అప్పుడు మీ ఇల్లే తోటను తలపిస్తుంది.

Image credits: Chat gpt
Telugu

పాస్టెల్ బ్లూ షేడ్ కర్టెన్లు

లేత నీలం రంగు వర్షాకాలంలో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ షేడ్ గదికి చల్లని, మోడ్రన్ లుక్ ఇస్తుంది. ఇది అన్ని రకాల ఇంటీరియర్‌లకు సులభంగా సెట్ అయిపోతుంది.

Image credits: Chat gpt
Telugu

లినెన్ టెక్స్‌చర్ కర్టెన్లు

లినెన్ ఫ్యాబ్రిక్‌తో చేసిన కర్టెన్లు ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. వాటి సహజమైన టెక్స్‌చర్ ఇంటికి క్లాసీ, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. తేమతో కూడిన వాతావరణంలో కూడా ఇవి బాగుంటాయి. 

Image credits: Chat gpt
Telugu

జియోమెట్రిక్ ప్యాటర్న్ కర్టెన్లు

మీరు కాంటెంపరరీ ఇంటీరియర్‌ను ఇష్టపడితే, జియోమెట్రిక్ డిజైన్ కర్టెన్లను ఎంచుకోవచ్చు. వాటి ప్రత్యేకమైన ప్యాటర్న్‌లు గదికి స్టైలిష్, మోడ్రన్ టచ్ ఇస్తాయి. వచ్చిన వాళ్లంతా వావ్ అంటారు.

Image credits: Chat gpt
Telugu

ఎర్తీ టోన్ కర్టెన్లు

లేత గోధుమ, టెర్రకోట, ఆలివ్ గ్రీన్ వంటి ఎర్తీ షేడ్స్ వర్షాకాలంలో చాలా పాపులర్. ఈ రంగులు ఇంటికి వెచ్చదనాన్ని, సహజమైన అందాన్ని అందిస్తాయి.
Image credits: Chat gpt
Telugu

డ్యూయల్ లేయర్ కర్టెన్లు

పగలు, రాత్రి రెండింటిలోనూ ప్రైవసీ, స్టైల్ కోసం డ్యూయల్ లేయర్ కర్టెన్లు బెస్ట్ ఆప్షన్. షీర్, బ్లాక్‌అవుట్ లేయర్‌ల కలయిక ఇంటికి లగ్జరీ ఫీల్‌ను ఇస్తుంది.
Image credits: chat gpt

Toe Rings: పాదాల అందాన్ని పెంచే ఫ్యాన్సీ వెండి మెట్టెలు..ఓ లుక్కేయండి

Birth Control: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడితే ఏమవుతుంది?

Home Decor: టాయిలెట్ పేపర్ హోల్డర్ డిజైన్లతోనూ ఇంటికి లగ్జరీ టచ్

Beads Chappal: కేవలం రూ.250 లోపే వచ్చే మెరిసే పూసల వర్క్ చెప్పులు