ఇండియన్స్ ఎందుకు ఎక్కువగా బ్యాంకాక్ కు వెళ్తారో తెలుసా?
life Sep 25 2026
Author: Arun Kumar P Image Credits:Getty
Telugu
బ్యాంకాక్ టూర్
లక్షలాది మంది భారతీయ పర్యాటకులు ప్రతి ఏటా బ్యాంకాక్ సందర్శిస్తుంటారు. ఇది వారికి ఎంతో ఇష్టమైన డెస్టినేషన్.
Image credits: gemini
Telugu
నైట్ లైఫ్
బ్యాంకాక్ నైట్ లైఫ్ భారతీయ యువతను విపరీతంగా ఆకర్షిస్తుంది. రుక్-రుక్ క్లబ్‌ల నుంచి స్కై బార్‌ల వరకు ఇక్కడ అన్నీ ఫేమస్.
Image credits: Getty
Telugu
థాయ్ మసాజ్, స్పా
భారతీయ పర్యాటకులు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన థాయ్ మసాజ్, స్పాను ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్ వెళ్తుంటారు.
Image credits: Getty
Telugu
పార్టీ కల్చర్
భారతీయులు బ్యాంకాక్‌లో సురక్షితమైన, ఎలాంటి ఆటంకాలు లేని వాతావరణంలో పార్టీ కల్చర్‌ను ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు.
Image credits: unsplash
Telugu
గోవా కంటే తక్కువ ఖర్చు
మీరు పక్కాగా ప్లాన్ చేసుకుంటే, గోవా ట్రిప్ కంటే తక్కువ ఖర్చుతోనే బ్యాంకాక్ వెళ్లి రావొచ్చు. అలాగే ప్యాట్‌పాంగ్ నుంచి ప్రైరీ టౌన్ వరకు చీప్ గా షాపింగ్ చేయవచ్చు.
Image credits: INSTAGRAM
Telugu
వీసా అవసరం లేదు
భారతీయ పర్యాటకులు ఎలాంటి వీసా ఇబ్బందులు లేకుండా బ్యాంకాక్ వెళ్లొచ్చు. ఈ ట్రిప్‌కు ఇది ప్రధాన ఆకర్షణ.