MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Government Jobs
  • Indian Railway Recruitment: 4,098 ఖాళీలకు నోటిఫికేషన్... ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు, ఓసారి చెక్ చేసుకోండి

Indian Railway Recruitment: 4,098 ఖాళీలకు నోటిఫికేషన్... ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు, ఓసారి చెక్ చేసుకోండి

Indian Railway Recruitment: భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ ఇంజనీర్ తో పాటు మొత్తం 4,098 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన వారికి రూ.35వేల జీతం. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం సహా వివరాలు తెలుసుకుందాం.

1 Min read
Author : Nandini Arava
Published : Jul 22 2026, 06:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Image Credit : chatgpt

భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలకు కంటున్న యువతకు ఇది మంచి అవకాశం. జూనియర్ ఇంజనీర్‍తో పాటు మొత్తం 4,098 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 జీతం ఇస్తారు. డిప్లొమా, ఇంజినీరింగ్ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు ఇతర దశల ద్వారా ఎంపిక జరగనుంది. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలు తెలుసుని వెంటనే అప్లై చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
4,098 టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్
Image Credit : indiangovtjobs/twitter

4,098 టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్

ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 4,098 టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జూనియర్ ఇంజనీర్‍తో పాటు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, వెల్డర్ తదితర విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు ఇతర దశల ద్వారా ఎంపిక ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు.

33
డిప్లొమా, డిగ్రీ ఉంటే చాలు..
Image Credit : Gemini AI

డిప్లొమా, డిగ్రీ ఉంటే చాలు..

సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. కేటగిరీని బట్టి దరఖాస్తు రుసుము రూ.250 లేదా రూ.500గా నిర్ణయించారు. పరీక్షకు హాజరైన వారికి ఫీజులో కొంత భాగం తిరిగి చెల్లించబడుతుంది. https://www.indgovtjobs.in/2026/07/RRB-JE-Recruitment.html.. ఈ వెబ్ సైట్ లో అప్లై చేసుకోవచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image2
Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే
Recommended image3
Telangana Police Recruitment: కొలువుల జాతర.. 7437 పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే
Related Stories
Recommended image1
Goa Temple: గోవా వెళ్తే బీచ్ కాదు.. ఈ 400 ఏళ్ల నాటి టెంపుల్ చూడాలి.. అక్కడ స్పెషాలిటీ ఇదే
Recommended image2
IRCTC: భక్తులకు 9 రోజుల ఆధ్యాత్మిక టూర్... ఒక్క ప్యాకేజీలో 4 పవిత్ర క్షేత్రాల యాత్ర, IRCTC అదిరే ప్యాకేజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved