MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Jobs
  • Government Jobs
  • TGPSC Job Notification 2026 : కేవలం డిగ్రీ చదివుంటే చాలు.. నెలనెలా రూ.1,33,630 శాలరీతో ప్రభుత్వ ఉద్యోగాలు

TGPSC Job Notification 2026 : కేవలం డిగ్రీ చదివుంటే చాలు.. నెలనెలా రూ.1,33,630 శాలరీతో ప్రభుత్వ ఉద్యోగాలు

Government Job Notification 2026 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TGPSC) వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులొ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 03 2026, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
టిజిపిఎస్సి జాబ్ నోటిఫికేషన్
Image Credit : Gemini AI

టిజిపిఎస్సి జాబ్ నోటిఫికేషన్

TGPSC Notification : చదువు పూర్తిచేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దం అవుతున్న నిరుద్యోగ యువతకి గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాల నియామక సంస్థ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో ఉన్నత స్థాయి, మంచి శాలరీతో కూడిన ఇంజనీర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు, వయోపరిమితి తో పాటు అప్లికేషన్, ఎగ్జామ్ ప్రాసెస్ వంటి కీలక సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ
Image Credit : Getty

తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ

భర్తీచేసే పోస్టులు : అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్

దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్ : TGPSC అధికారిక వెబ్ సైట్ https://www.tgpsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర ఏ పద్దతిలో దరఖాస్తుకు అనుమతి లేదు.

దరఖాస్తు తేధీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 10-06-2026

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 17-07-2026 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం

దరఖాస్తు ఫీజు :

ఓసి, బిసిలకు రూ.1000

ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి రూ.500

ప్రతి అభ్యర్థి ఎగ్జామినేషన్ ఫీజు రూ.200 చెల్లించాలి

37
 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఉద్యోగాల ఎగ్జామినేషన్ ప్రాసెస్..
Image Credit : Getty

అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఉద్యోగాల ఎగ్జామినేషన్ ప్రాసెస్..

రాతపరీక్ష సెప్టెంబర్ 2026 ఉంటుంది. ఏ తేదీతో పరీక్ష నిర్వహిస్తారో త్వరలోనే వెల్లడిస్తారు.

హాల్ టికెట్స్ పరీక్షకు ఏడు రోజుల ముందునుండి ఆన్ లైన్ లో తీసుకోవచ్చు. ఎగ్జామ్ కు ముందురోజు సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

ఎగ్జామినేషన్ సెంటర్లు

హైదరాబాద్ (HMDA పరిధిలో)

కరీంనగర్

ఖమ్మం

నిజామాబాద్

వరంగల్

ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది..?

రెండు పేపర్లతో మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది.

పేపర్ 1 - జనరల్ స్టడీస్ ఆండ్ జనరల్ ఎబిలిటీస్ - 150 ప్రశ్నలకు 150 మార్కులు - 150 నిమిషాల సమయం (ఇంగ్లీష్, తెలుగులో ప్రశ్నపత్రం ఉంటుంది)

పేపర్ 2 - ఉద్యోగ అర్హతలకు సంబంధించిన అంశాలు - 150 ప్రశ్నలకు 150 మార్కులు - 150 నిమిషాల సమయం (కేవలం ఇంగ్లీష్ లోనే ప్రశ్నపత్రం ఉంటుంది)

47
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో భర్తీచేసే మొత్తం పోస్టులు
Image Credit : X/tomcom_gmts

తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో భర్తీచేసే మొత్తం పోస్టులు

తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో మొత్తం 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది టిజిపిఎస్సి. రిజర్వేషన్ల వారిగా చూసుకుంటే ఓసి 8, ఈడబ్ల్యుఎస్ 2, బిసి-ఏ 2, బిసి-బి 1, బిసి-డి 1, ఎస్సి 2, ఎస్టి 1, విహెచ్ 1, హెచ్‌హెచ్ 1 పోస్టులు ఉన్నాయి.

57
అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఉద్యోగాలకు వయోపరిమితి
Image Credit : Getty

అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఉద్యోగాలకు వయోపరిమితి

18 నుండి 44 ఏళ్లలోపువారు అర్హులు (02-07-1982 నుండి 01-07-2028 మధ్య పుట్టినవారు)

వయోపరిమితి సడలింపు

ఎస్సి,ఎస్టి, బిసి, ఈడబ్ల్యుఎస్ - 5 ఏళ్ల సడలింపు

దివ్యాంగులు - 10 ఏళ్ల సడలింపు

ప్రభుత్వ ఉద్యోగులు (కార్పోరేషన్స్, మున్సిపాలిటీ ఉద్యోగులకు వర్తించదు) - 5 ఏళ్లు సడలింపు

మాజీ సైనికులు - 3 ఏళ్లు

NCC - 3 ఏళ్లు సడలింపు

01-07-2026 వరకు వయసును పరిగణలోకి తీసుకుంటారు.

67
అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు
Image Credit : gemini

అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు

సివిల్/మెకానికల్/కెమికల్/బయో టెక్నాలజీ/మైనింగ్/ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లలో బ్యాచిలర్ డిగ్రీ కలిగివుండాలి

లేదంటే బిటెక్/బిఈ లో పాటు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసివుండాలి.

02-06-2026 వరకు తగిన విద్యార్హతలు కలిగివుండాలి. ప్రభుత్వ గుర్తింపుపొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుండి పూర్తిచేసివుండాలి.

77
అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శాలరీ
Image Credit : Getty

అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శాలరీ

అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఇన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉద్యోగాలు స్టేట్ లెవెల్ కి చెందినవి. అంటే మంచి శాలరీ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలనెలా రూ.54,220 నుండి 1,33,630 వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే
Recommended image2
Indian Railway Recruitment: 4,098 ఖాళీలకు నోటిఫికేషన్... ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు, ఓసారి చెక్ చేసుకోండి
Recommended image3
Telangana Police Recruitment: కొలువుల జాతర.. 7437 పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే
Related Stories
Recommended image1
Viral News : ఏమిటీ.. రూ.72 లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తామంటే వద్దన్నాడా..! కారణమేంటో తెలిస్తే షాక్
Recommended image2
Government Jobs : ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1.80 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం.. ఫుల్ డిటెయిల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved